Kothuru Ram Kumar
Author- NTV Telugu-
HYDRAA Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
HYDRAA Police Station: హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లోని వసతులను పరిశీలించారు. ఇక హైడ్రా […] -
Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!
Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రాంతం సహా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర భయ వాతావరణం నెలకొంది. భారత్ మరొ దాడికి దిగవచ్చన్న ఆందోళనతో పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో PMLN (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) ఎంపీ తాహిర్ ఇక్బాల్ కంటతడి పెట్టారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని […] -
Miss World 2025: మిస్ వరల్డ్ ఈవెంట్.. నగరంలో భారీ బందోబస్తు..!
Miss World 2025: ఈనెల 10 నుండి 31 వరకు మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10 నుండి 31 వరకు ఈవెంట్ కొనసాగుతుందని, మెయిన్ ఈవెంట్ ఈనెల 10, 31 వరకు ఉండబోతుందని తెలిపారు. అలాగే వివిధ దేశాల నుండి వచ్చే అతిధులకు […] -
Kia Clavis: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఫీచర్లతో భారత్‌లో విడుదలైన కియా క్లావిస్.!
Kia Clavis: కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 3 వరుసల రిక్రియేషనల్ వెహికల్ కియా క్లావిస్ (Kia Clavis) నేడు (మే 8) భారత్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. ఇది కియా క్యారెన్స్ కంటే అగ్రస్థానంలో ఉండే ప్రీమియమ్ మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇక ఈ కారు సంబంధించి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించకపోయినప్పటికీ, కొన్ని కియా డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ వాహనం సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, […] -
Motorola Razr 60 ultra: ఇట్స్ కన్ఫామ్.. మే 13న భారత్‌లో విడుదకు సిద్ధమైన మోటరోలా రేజర్ 60 అల్ట్రా.!
Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్ ట్రైల్, రియో రెడ్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌తోపాటు వుడ్, వేగాన్ లెదర్, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక […] -
Realme: గేమ్ ఛేంజర్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్ కొత్త కాన్సెప్ట్ ఫోన్ కు శ్రీకారం చుట్టిన రియల్మీ..!
Realme: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తాజాగా ఒక అద్భుత కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. మొబైల్ లో 10,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉండడం. ఇది సాధారణంగా స్మార్ట్ఫోన్లలో లభించే బ్యాటరీల కంటే రెట్టింపు సామర్థ్యం. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీపీఎంపీ చేస్ శూ స్వయంగా దీనిని అన్‌బాక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు బయటపడ్డాయి. ఇక ఈ […] -
OPPO: ఒకేసారి కొత్త ఫోన్, టాబ్లెట్, ఇయర్బడ్స్లను గ్లోబల్‌గా విడుదల చేయనున్న ఒప్పో..!
OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్లను మే 15న చైనా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్ఫోన్లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్బడ్స్లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా […] -
Vivo X200 FE: భారత్‌లో విడుదలకు సిద్ధం అయిన కొత్త ఫ్లాగ్షిప్ వివో X200 FE ఫోన్.!
Vivo X200 FE: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (vivo) తన X200 సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. లీకైన సమాచారం ప్రకారం vivo X200 FE పేరుతో ఈ ఫోన్‌ను 2025 జులైలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌కి 6.31 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్ప్లే ఉండనుందని సమాచారం. ఇదివరకు రూమర్లలో వినిపించిన vivo X200 Pro Mini భారత్‌లో విడుదల కానుందని భావించగా అది జరగలేదు. కానీ, ఇప్పుడు […] -
KKR vs CSK: ప్లేఆఫ్స్ లక్ష్యంగా బరిలోకి కేకేఆర్..!
KKR vs CSK: నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక అజింక్య రహానే టీం అండ్ కో ప్లేఆఫ్స్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక మరోవైపు ప్రస్తుత సీజన్ నుండి ఎలిమినేట్ అయినా చెన్నై ఎలాగైనా మరో విజయం సాధించాలని అనుకుంటోంది. ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ టీంలో గాయంపాలైన వెంకటేష్ అయ్యర్ […] -
Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..
Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద […]
తాజావార్తలు
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!