India vs Bangladesh: రెండోరోజు ఆట వర్షర్పణం కానుందా.? కమ్ముకున్న చీకటి మేఘాలు!
- భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు.
- మొదటి రోజు వర్షం కారణంగా 35 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యం.
- రెండురోజు వర్షం ఆటంకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కాన్పూర్ టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. భారత బౌలర్లు 3 వికెట్లు తీశారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు తమ ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుకు తీసుకెళ్లాలంటే భారీ భాగస్వామ్యం ఇప్పుడు అవసరం. ప్రస్తుతం క్రీజులో మోమినుల్ హక్ 40 పరుగులతో, రహీమ్ 6 పరుగులతో ఉన్నారు. ఇక టీం ఇండియా బౌలర్లులో ఆకాష్ దీప్ 2 వికెట్లు తీసుకోగా, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
England vs Australia: ఇంగ్లాండ్ దెబ్బకి చిన్నబోయిన ఆస్ట్రేలియా.. భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్!
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
కాన్పూర్ టెస్టు రెండో రోజు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. సెప్టెంబరు 27 శుక్రవారం కురిసిన వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యం అయ్యింది. ఇకపోతే ఉదయం నుంచి కాన్పూర్‌లో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఇక ఆదివారం యూదా వర్షం పడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక సోమ, మంగళవారాలలో ఆట పూర్తిగా జరిగే అవకాశం ఉంది.
The start of play for Day 2 in Kanpur has been delayed due to rains.
Stay tuned for further updates.
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 28, 2024
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!