iPhone 16: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వంలో, టాటా గ్రూప్ త్వరిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించింది. దీని కోసం కంపెనీ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త సేవ కింద, బిగ్‌బాస్కెట్, కిరాణా డెలివరీ కోసం త్వరిత వాణిజ్య వేదిక, ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ కన్సోల్లు, మైక్రోవేవ్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.., […]
20 Weds 70: ప్రేమ గుడ్డిది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము. కులం, మతం, అందం, డబ్బు, హోదా ఇలా తేడా లేకుండా పుట్టేదే ప్రేమ. అయితే కొంతమంది ప్రేమికులను చూస్తే చాలామందికి ఈర్ష కూడా కలుగుతుంది. కొన్నిసార్లు యువతులు వారు ప్రేమించే అబ్బాయి ప్రయోజకుడు కాదా అనే విషయాలు తెలుసుకోకుండా ప్రేమించేస్తుంటారు. మరికొందరైతే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు వృద్ధుల పట్ల ఆకర్షితుల అవడం చాలా అరుదుగా కనపస్తుంటుంది. తాజాగా ఓ 70 […]
Kolkata Tram: కోల్‌కతా ట్రామ్ సర్వీస్ 151 ఏళ్ల ప్రయాణం ముగిసింది. మారుతున్న కాలం, ఆధునిక రవాణా మార్గాల ఆగమనంతో సహా అనేక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోబడింది. కోల్‌కతాలో ట్రామ్ సర్వీసును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని వారసత్వ ప్రేమికుల్లో నిరాశ నెలకొంది. ఈ ట్రామ్ నెట్వర్క్, 1873 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఆసియాలోనే పురాతనమైనది. అలాగే కోల్‌కతా నగరానికి గుర్తింపుగా ఉంది. అయితే, ఒక మార్గం పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. UNSC: […]
The Health Benefits of Long Pepper: పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలవబడే ఈ లాంగ్ పెప్పర్ భారతదేశం, ఇండోనేషియా ఇంకా ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఓ తీగ జాతి మూలకం. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. లాంగ్ పెప్పర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన శక్తివంతమైన మూలిక. దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి జీర్ణ, శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాల వరకు లాంగ్ […]
Police Station Explosion: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక పిల్లవాడు మరణించాడు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులే. ఈ ఘటన పెషావర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని స్వాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెంట్రల్ పోలీస్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం, పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న డిపో లోపల “షార్ట్ సర్క్యూట్ కారణంగా” […]
Bruxism Teeth: బ్రక్సిజంని సామాన్య వ్యావహారికంలో పళ్లు కొరుక్కోవడం అంటారు. ప్రజలు తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పళ్లు కొరుక్కోవడం అలవాటు ఎప్పుడైనా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ఈ సమస్య రాత్రి నిద్రిస్తున్నప్పుడు వస్తుంది. అయితే ఈ పళ్లు కొరుక్కోవడం అలవాటు కూడా అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. పళ్లు కొరుక్కోవడం కారణంగా, దంతాల పై పొర తొలగించబడుతుంది. ఈ రక్షణ పొరను ఎనామెల్ అంటారు. కొన్ని సందర్భాల్లో పళ్లు కొరుక్కోవడం ముఖ కండరాలలో నొప్పి, ఇతర […]
World Heart Day: ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. ఈ రోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. గుండె జబ్బులు రాకుండా […]
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ విడుదల చేశారు ఫరూక్. ఇప్పుడు ఈ వార్త సీత అభిమానులలో ఉతేజాన్ని నింపుతోంది. Prakash Raj: గెలిచేముందు ఒక […]
Maangalya Shopping Mall Narsingi Main Road Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా సులువుగా మార్చేందుకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ రిటైల్ షాపింగ్ గమ్యస్థానంగా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్ 27న ఉదయం 11:00 గంటలకు నార్సింగి మెయిన్ రోడ్, హెచ్‌పి పెట్రోల్ బంక్ పక్కన వారి కొత్త షో రూమ్ ప్రారంభించనున్నారు. ఈ […]
Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో […]