Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో […]
Small Savings Schemes: కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడానికి తెగ ఆలోచిస్తుంటారు ప్రజలు. అయితే ఇందుకోసం భద్రతతో కూడిన పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ స్కీములు ఇప్పటికీ పెట్టుబడిదారులలో ఎంతో ప్రాచ్యుర్యాన్ని పొందాయి. ఎందుకంటే ఇవి సురక్షితమైనవి, నష్టాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనువైనవి కాబట్టి. అందుకే పెట్టుబడిదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. అంతేకాదండోయ్.. ఈ స్కీముల ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 80C సెక్షన్ […]
BSNL Recharge: ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగే ప్లాన్లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు, తమ రెండో నంబర్‌ను తక్కువ ఖర్చుతో కొనసాగించాలనుకునే వారు దీర్ఘకాలిక ప్లాన్ల గురించి చూస్తుంటారు. అలంటి వారికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు కాల్, డేటా, SMS వంటి […]
WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్‌లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్లు ఇతర […]
Vivo V50e: స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో కూడిన Vivo V50e భారతదేశంలో ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ ఫోన్ వినియోగదారులకు బెస్ట్ పనితీరును అందించడానికి రూపొందించబడింది. క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 7300 చిప్, పెద్ద బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా, ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ‘Wedding Portrait Studio’ మోడ్‌ను అందించడంతో ఫోటోగ్రఫీ ప్రియులను మరింతగా ఆకర్షించనుంది. Read Also: Food Colors: […]
Food Colors: ప్రస్తుతం ప్రపంచంలో అనేకమంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో తగినంత మొత్తంలో కూరగాయలు ఇంకా పండ్లను ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం అవసరం. కూరగాయలు, పండ్లలలో ఖనిజాలతో పాటు విటమిన్ల బాగా లభిస్తాయి. అందువల్ల ఆహారంలో ఆకుపచ్చని అలాగే రంగురంగుల కాలానుగుణ కూరగాయలతో పాటు వివిధ పండ్లను చేర్చుకోవడం మంచిది. బరువు నియంత్రణ విషయానికి వస్తే ఎక్కువ కూరగాయలు, పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఏ రంగు […]
Indigo Flight: పట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతుడిని అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్ గా గుర్తించారు. ఆయను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. Read Also: Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. సతీష్ […]
Lava Anniversary Sale: భారతదేశపు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 30, 2025న ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే లభ్యమయ్యే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్‌లు వంటి అనేక గాడ్జెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా మొదటి 100 మంది కొనుగోలుదారులకు మాత్రమే Lava AGNI 3 స్మార్ట్‌ఫోన్, Prowatch V1 […]
Google Pixel 9a: గూగుల్ తాజాగా తన గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని విడుదల తేదీని తెలిపింది. ఇక ఈ గూగుల్ Pixel 9a విడుదల వివరాలు చూస్తే.. ఏప్రిల్ 10న అమెరికా, కెనడా, యుకెలలో.. అలాగే ఏప్రిల్ 14న జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, చెకియా, రొమేనియా, హంగేరీ, స్లోవేనియా, స్లోవాకియా, లిథువేనియా, […]
Pak vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిన తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నేటి నుండి మొదలైన వన్డే సిరీస్ పైనే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు మరోమారు నిరాశే మిగిలింది. మైదానం మారింది, పాకిస్తాన్ జట్టులో మార్పులు వచ్చినా వారి ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లు జట్టులోకి […]