Shardul Thakur: నేడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ఇక మ్యాచ్ లో భాగంగా లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగలిగింది. ఇందులో చివరి మ్యాచ్‌లో సెంచరీ హీరో ఈసారి మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు ఇషాన్ […]
Viral video: భారతీయులు చేసే జుగాడ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా పనిని కొత్తగా చేయడం మనకే సాధ్యం. చిన్నచిన్న సాదారణ వస్తువులను సృజనాత్మకంగా ఉపయోగించి వినూత్న ఐడియాలను అమలు చేస్తారు. అలాంటి ఓ క్రియేటివ్ జుగాడ్ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. క్రికెట్ ఆడే వారు తమ బ్యాట్ ను సురక్షితంగా ఉంచేందుకు మంచి కవర్లు, బ్యాగులు వాడతారు. అయితే, అందరికీ అటువంటి ఖరీదైన కవర్లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కానీ, […]
Viral Video: సోషల్ మీడియా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుత కాలంలో కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. జనాలను ఆకర్షించేందుకు కొత్తరకమైన ఆలోచనలతో వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్‌కు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆటోడ్రైవర్‌ను తక్కువ అంచనా వేసి చివరికి షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. Read Also: Star Maa: […]
Star Maa: “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.. మొదటి సీజన్ ను సక్సెస్ గా సాగింది. ఇప్పుడు మారోమారు అదే జోష్ తో పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన అందరూ కలిసి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యారు. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. ఇందులో కిరాక్ బాయ్స్, కిలాడి […]
POCO F7: సింగపూర్ వేదికగా గ్లోబల్ స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్లో POCO తన F7 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఎట్టకేలకు ఆవిష్కరించింది. F సిరీస్ అనేది POCO ఫ్లాగ్షిప్ లైనప్. ఈసారి డిజైన్‌లో, పనితీరులో కొన్ని భారీ గేమ్ ఛేంజింగ్ అప్‌గ్రేడ్ లతో వస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫ్లాగ్షిప్ల లైనప్‌లో F7 ప్రో, F7 అల్ట్రాలు విడుదలయ్యాయి. ఇందులోని అల్ట్రా వేరియంట్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది మొబైల్ ప్రపంచంలోని అగ్రగామి […]
JioHotstar: భారతదేశంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ తన 100 మిలియన్ల సభ్యులను దాటి భారీ వినియోగదారుల బేస్‌ను ఏర్పరుచుకుంది. ఈ గణనీయమైన వృద్ధికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ ఆఫర్లు అందుబాటు ధరలలో ఉండడం, మంచి యాక్సెస్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. Read Also: Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో.. ఇదివరకు […]
Vivo Y39 5G: భారతీయ మొబైల్స్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న వివో తాజాగా మరో మొబైల్ ను విడుదల చేసింది. వివో Y సిరీస్‌లో గత ఏడాది విడుదలైన వివో Y29 5Gకి అప్డేటెడ్ గా ఈ వివో Y39 5Gని తీసుక వచ్చింది. మరి ఈ మొబైల్ లోని సరికొత్త ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా.. Read Also: Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ […]
Ambati Rayudu: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్ల హోరు, బౌలర్ల జోరుతో సీజన్ ఆదినుంచే మొదలయ్యింది. ఇక ఆర్ఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మరో మరు ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. గ్రౌండ్ లో ఇలా ఉండగా.. ఆటగాళ్ల గురించి, మ్యాచుల గురించి మ్యాచ్ చూస్తున్న అభిమానులకు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తమ విశ్లేషలను అందిస్తూ […]
Ishan Kishan: నేడు ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనిల్ చౌదరి షేర్ చేశారు. అందులో ఆయనతో ఇషాన్ కిషన్ జరిపిన […]
RR vs KKR: నేడు గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు సంసిటీగా రాణించడంతో రాజస్థాన్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి ప్రారంభం ఇచ్చినప్పటికీ, మిడిలార్డర్ […]