Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral Video: నీ రీల్స్ పిచ్చి తగలెయ్య.. రీల్స్ కోసం ఏకంగా చెట్టు పై..?!
ఈమధ్య సోషల్ మీడియా వాడకం ద్వారా ఎక్కువగా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ సాగుతోంది. ఈ మధ్య చాలామంది 24 గంటలు సోషల్ మీడియా మాయలో పడి రీల్స్ చూస్తూ.. పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. విపరీతమైన క్రేజ్, అలాగే లక్షల కొద్ది లైక్స్ అంటూ కొందరు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎలా పడితే అలా వీడియోలను […] -
AP SSC 2024 Results: పదవ తరగతి ఫలితాలు లేటెస్ట్ అప్డేట్ ఇదే.. ఫలితాలు అప్పుడే..?!
గతవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తాడేపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఇక ఇందులో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 67% ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్ ఫలితాలలో 78% ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం రాష్ట్రంలో […] -
Delhi Airport: ప్రపంచ రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో భారత విమానాశ్రయనికి చోటు..!
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో టాప్ 10 లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటిగా నిలిచింది. తాజాగా వెలబడిన ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ విమానాశ్రయం టాప్ 10 లో పదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితాను పూర్తిగా ఒకసారి చూస్తే.. ఈ జాబితాలో అమెరికా దేశంలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకోగా.. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఎయిర్ పోర్ట్స్ […] -
Derrick Underwood: కన్నుమూసిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం..!
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ కన్నుమూశాడు. ఈయన ఇంగ్లాండ్ తరఫున 86 టెస్టుల్లో 297 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటికీ ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా ఈయన చలామణిలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఆరో అత్యధిక స్పిన్ బౌలింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈయన ఇంగ్లాండులో జరిగే కౌంటిలలో 1963 నుంచి 1982 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సుదీర్ఘ […] -
Sunrisers Hyderabad: ఆ విషయంలో “టాప్” లేపిన ఎస్ఆర్హెచ్..!
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా సోమవారం నాడు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్ లోనే అత్యధిక సిక్సర్లు […] -
Laxman vs Harsha Bhogle: హర్షా భోగ్లేపై ఆగ్రహంతో ఊగిపోతున్న క్రికెట్ ఫ్యాన్స్.. ‘ముంబై ఫ్రీక్స్’ అంటూ..!
ఐపీఎల్ సీజన్ లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఇద్దరు మాజీ భారత దిగ్గజాల మధ్యకు గొడవకు దారి తీసింది. ఈ గొడవలో ప్రముఖ కామెంటరీ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా వాగ్వేదానికి పెళ్లయిపోయారు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా చివర్లో ధోని సంచలాత్మపక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత […] -
Jagan Memantha Siddam: నేడు ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇలా సాగనుంది..!
ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు. […] -
KKR vs RR: ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాజస్థాన్ ఓడించగలదా..?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 31వ మ్యాచ్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 16 మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ టేబుల్ టాపర్ ల మధ్య మ్యాచ్ కావడంతో హై వోల్టేజ్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు. Also Read: […] -
Ganja Chocolates: కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు.. రూ.2.66 లక్షల విలువైన 6400 గంజాయి చాక్లెట్లు..!
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల గంజాయి, మాదక ద్రవ్యాలకి సంబంధించిన పలు కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనేక చోట్ల దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల మాదకద్రవ్యాలకి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి చూశాయి. Also Read: Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన […] -
Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన ఆనంద్ మహీంద్రా.. ట్వీట్ వైరల్..!
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఆదివారం నాడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులను సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ శివం దుబే ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోర్ బోర్డుపై […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!