శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రాజ రాజ చోర’. గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాస్తవానికి భిన్నమైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడని శ్రీవిష్ణుకు పేరుంది. అయితే అతను నటించిన ముందు చిత్రం ‘గాలి సంపత్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో ఫస్ట్ లుక్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ‘రాజ రాజ చోర’ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. మరి ఈ […]
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని […]
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పులతో ఏపీలో పాలనా జరిగితే.. కేంద్ర నిధులతో ఏపీలో […]
తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో వ్యాఖ్యానించాడు. వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు దళితబంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. ఇప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి […]
ప్రముఖ కథానాయకుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. విశాల్ నిర్మించిన ‘చక్ర’ సినిమాకు సంబంధించిన వివాదం ఒకటి కొంతకాలంగా కోర్టులో నానుతోంది. ఈ సినిమా దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు ఎక్కింది. అయితే… కోర్టు దీనిని కొట్టేసింది. అంతేకాదు… విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 5 లక్షల […]
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు […]
బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’ […]
యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గూర్చి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తారక్ కు ఇండస్ట్రీలోను అభిమానులు ఉన్నారు. తాజాగా హీరో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ను ‘యాక్టింగ్ కింగ్’ అంటూ అభినందించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదలవుతోంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు ‘చోరుడు తో చాట్’ అంటూ ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. […]
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు […]