మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి పార్వతి ప్రధాన పాత్రధారులుగా మంగళవారం ‘పుళు’ పేరుతో ఓ సినిమా మొదలైంది. ఈ మూవీ ద్వారా రథీనా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మమ్ముట్టి తనయుడు, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. నాలుగేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన ‘కసాబా’ మూవీలో ఆయన పోషించిన పాత్ర సెక్సిజమ్ ను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో పార్వతి ఆరోపణలు చేసింది. దాంతో మమ్ముట్టి అభిమానులు […]
సినిమా షూటింగ్ విషయంలో ఎంత టెక్నాలజీ వచ్చిన పూర్తి న్యాచురాలిటీని తీసుకురావడం చాలా కష్టం.. ప్రస్తుతం గ్రాఫిక్స్ గిమ్మిక్కులు ఏలుతున్న కాలంలో సినిమా ఫ్రేమ్ లో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. దీనికితోను కరోనా పరిస్థితులు కూడా సినిమా షూటింగ్స్ లొకేషన్స్ ను తారుమారు చేశారు. విదేశాలకు ప్లాన్ చేసిన.. పరిస్థితుల ప్రభావంతో దాదాపు ఆర్టిఫిషియల్ గా వేసిన సెట్స్ లోనే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక నార్త్, సౌత్ సినిమాల షూటింగులకు సంబంధించి […]
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న […]
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ […]
(ఆగస్టు 18న జయకృష్ణ జయంతి) చేయి తిరిగిన మేకప్ మేన్ గా పేరు సంపాదించిన జయకృష్ణ, నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. జయకృష్ణ మేకప్ కారణంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తెరపై అందంగా కనిపించి జనం మదిని దోచారు. అందువల్ల మేకప్ మేన్ అన్న పదం కాకుండా ‘రూపశిల్పి’ జయకృష్ణ అన్న పేరును సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితునిగా ఉండేవారు జయకృష్ణ. కృష్ణంరాజు హీరోగా తెరకెక్కి విజయం సాధించిన ‘కృష్ణవేణి, భక్త […]
(ఆగస్టు 18న గుల్జార్ పుట్టినరోజు) సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. అంతలా అలరించిన గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. గుల్జార్ అన్నది […]
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ది ముంబై అకాడమీ ఆఫ్ మూవీంగ్ ఇమేజ్ (మామి) ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది. తనకున్న బిజీ షెడ్యూల్స్ లో ‘మామి’ పదవికి న్యాయం చేయలేనంటూ దీపికా పదుకొనే తన రాజీనామా లేఖలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ పదవిని ‘మామి’ బోర్డ్ ట్రస్టీలు మరో స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా జోనస్ కు కట్టబెట్టారు. ఆమెను ‘మామి’ […]
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘షేర్ షా’ మూవీ రూపొందింది. ఇందులో దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రాగా సిడ్ నటించాడు. అయితే, ఏ కొంచెం తేడా వచ్చినా అద్భుతమైన పాత్ర బాలీవుడ్ యంగ్ హీరో చేతిలోంచి జారిపోయి ఉండేదట! అందుక్కారణం సల్మాన్ ఖాన్ అంటున్నాడు ‘షేర్ షా’ నిర్మాత షబ్బీర్ బాక్స్ వాలా…‘షేర్ షా’ మూవీ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందించాలని మేకర్స్ డిసైడ్ అయినప్పుడు సల్మాన్ తన బావమరిదిని హీరోగా తీసుకొమ్మన్నాడట! చెల్లెలి భర్త ఆయుష్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు, […]