Shambala : ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో దూసుకుపోతోన్న ‘శంబాల’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్, ఈసారి ‘శంబాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి నిదర్శనమే ఇప్పుడు ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్. సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 24నే ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీజర్, ట్రైలర్లతో క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ కారణంగా ఆడియెన్స్ ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది.
Also Read: Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. యగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ రేటుకు అమ్ముడవ్వడంతో నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉన్నారు. ఇక ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఆది కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!