ఏపీ అప్పుల్లో వుంది.. కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత జనం ఆశీర్వాదం తీసుకునేందుకు కిషన్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు. తిరుపతికి చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పులతో ఏపీలో పాలనా జరిగితే.. కేంద్ర నిధులతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేంద్ర నిధులతోనే జరుగుతోంది. అభివృద్ధి విషయంలో బీజేపీతో వైసీపీ చర్చకు రావాలని సవాల్ చేశారు.
భారతదేశమే కుటుంబంగా భావించిన వ్యక్తి నరేంద్రమోడీ అని వీర్రాజు కొనియాడారు. దేశాన్ని అన్ని విధాలుగా ప్రధాని అభివృద్ధి చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి అంటే కిషన్ రెడ్డికి ఎంతో భక్తి.. శ్రీవారిపై ఉన్న భక్తి వల్లే తిరుపతి నుంచి జనఆశీర్వాద యాత్రను తిరుపతి నుంచే ప్రారంభించారు’ అని సోము వీర్రాజు తెలిపారు.
Also Read
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
తాజావార్తలు
-
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
-
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!