దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకొంది. మైనర్ ఆడపిల్లలకు చాక్లెట్ల పేరుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఇచ్చి ముద్దులు ఇవ్వాలంటూ మైనర్ బాలికలపై రవీందర్ కామంతో పైశాచిక ఆనందం పొందుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని సాయినగర్ లో గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతుండగా.. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన […]
ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కెటిదొడ్డి మండలం ఇర్లబండ గ్రామ శివారులో గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణకు 7 ఎకరాల పొలం ఉంది. జీవన ఉపాధి నిమిత్తం అమనగల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే తన భూమి కజ్జాకు గురవుతుందంటూ వెంటనే సర్వే చేయాలని పలుసార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆపై కెటిదొడ్డి మండలానికి చెందిన సర్వేయర్ తిక్కన్నను ఆశ్రయించాడు. […]
సౌత్ హిట్ సినిమాలతో పాటుగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.. కాగా, తాజాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘96’ చిత్రం కూడా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతుంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ […]
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా […]
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి రాసిన ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ / పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా / ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం / అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’ అంటూ సాగే […]
మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. చాలా కాలం నుంచి అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఆయనకు జంటగా […]
జీవితంలో అందరూ ఎంజాయ్ చేసే కామెడీ అంశాలతో హృదయానికి హత్తుకునేలా రూపొందిన మలయాళ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘వరణే అవశ్యముంద్’. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభన, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘పరిణయం’ పేరుతో డబ్ చేసి, ఈ నెల 24 స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. గుండెను […]
కిషన్ సాగర్ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ లో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనం’. పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అన్నది ట్యాగ్ లైన్. ఎమ్. ఎమ్. శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా… ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు. ‘తన మిత్రుడు మురళి […]
చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీట్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన సిస్టర్ పాత్రకు నటినిఎంపిక చేయాల్సి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాని నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ పర్యవేక్షణ, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఆ పని […]