యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. రాధే శ్యామ్ సంక్రాంతికి వస్తుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ స్టోరీతో సోషియో ఫాంటసీగా ఈ సినిమా రానుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. అయితే […]
(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు) దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’ […]
(సెప్టెంబర్ 21న కరీనా కపూర్ పుట్టినరోజు) కపూర్ ఖాన్ దాన్ లో నాల్గవ తరం తార కరీనా కపూర్. నాలుగు పదులు దాటుతున్నా, నాజూకు షోకులతో నవయువకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. పటౌడీ వారి కోడలుగా మారిన తరువాత కూడా కరీనా కపూర్ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ మురిపిస్తూనే ఉంది. ఈ నాటికీ కరీనా అందం కుర్రకారుకు బంధం వేస్తూనే ఉండడం ఆమె పతి దేవుడు సైఫ్ అలీ ఖాన్ […]
(సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజు) ప్రయోగాలు చేయడం గొప్పకాదు. వాటిని సఫలీకృతం చేసుకుంటేనే గొప్ప. చిత్రసీమలో సింగీతం శ్రీనివాసరావు పలు ప్రయోగాలు చేసి గొప్పగా నిలిచారు. వయసులో ఏముంది, మనసులోనే అంతా ఉందంటూ కాలంతో పరుగులు తీస్తున్న పడచువాడు సింగీతం. ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్ ను చూపిస్తూ ఉంటాయి. సింగీతం ఆలోచనల్లో 30 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న ‘ఆదిత్య 369’ మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా నిలవడమే కాదు, ఈ […]
కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి.. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా.. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో […]
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24న థియేటర్లోకి రానుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హాట్టహాసంగా జరిగింది. ఇక చిత్రబృందం కూడా లవ్ స్టోరీ ముచ్చట్లతో బిజీబిజీగా ప్రమోషన్ చేస్తున్నారు. కాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాల గూర్చి తెలియజేశారు. ‘లవ్ స్టోరీ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తోని తెలిపారు. థ్రిల్లర్ కథాంశంతో […]
ప్రముఖ వ్యాపారవేత్త, స్టార్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ లభించింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ఆయనకు రూ. 50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రెండు నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా […]
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్ […]