తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా […]
మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు […]
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 22న ఈ సినిమా తాజా ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనబోతున్నట్టు అధికారిక సమాచారం. మేనల్లుడు సాయితేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు అంతులేని అభిమానం. అతన్ని ‘రేయ్’ సినిమాతో […]
టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే ‘మిన్నల్ మురళి’. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా, బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్ సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను […]
సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లోకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా […]
టాలీవుడ్ లో మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేసింది. తనే వర్ష విశ్వనాథ్. నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె ఈమె. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతమైన సినిమాలలో నటించిన వాణీ విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతోంది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ‘జయ జానకి నాయక’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ వారసురాలు […]
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్’. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె. శుక్రన్ దర్శకత్వంలో డాక్టర్ ఎ.ఎస్. జడ్సన్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు […]
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ‘సోసోగా ఉన్నా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే…’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. […]
ఈ ఏడాది ‘క్రాక్’తో హిట్ కొట్డాడు రవితేజ. ఆ ఊపుతో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘ఖిలాడి’ షూటింగ్ పూర్తయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’, నక్కిన త్రినాథరావు సినిమాలు కూడా ఖరారు అయ్యాయి. గత కొంత కాలంగా రవితేజ పారితోషికంపై పలు చర్చలు నడిశాయి. వరుస ప్లాఫ్స్ వస్తున్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు రవితేజ. దీని వల్ల కొంత కాలం మేకప్ వేయకుండా ఉండాల్సి వచ్చింది కూడా. అయితే […]