తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజ్ భవన్ లో మొక్కను నాటారు. అనంతరం మొక్కకు నీటిని పోశారు. ఆపై ఎంవీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు ఎన్వీ రమణను […]
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా జిమ్‌లో గడిపే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైనర్ తలపై ఉన్న టోపీని కాలితో తన్ని పడేసింది. దీంతో అభిమానులు ఆమె ఫిట్నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏడాది క్రితం తీసిందని.. అతడి నమ్మకానికి నా హ్యాట్సాఫ్ అంటూ కియరా రాసుకొచ్చింది. […]
దర్శకుడు మారుతి ‘పక్కా కమర్షియల్’ తో రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన రాశి ఖన్నా నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో వెబ్ సిరీస్ పై ఫోకస్ చేశాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ను హీరోగా ఓ చిన్న సినిమా చేస్తున్నాడు మారుతి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడిగా మారుతికి ఇదే తొలి ఓటీటీ సినిమా. అయితే […]
సినిమాలు, వెబ్ సిరీస్ లకే కాదు డైలీ సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ అవసరమే అంటోంది ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి మరోమారు ‘పవిత్ర రిష్తా’ బుల్లితెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందట. 2009 నుంచీ 2014 దాకా ‘పవిత్ర రిష్తా’ డైలీ సీరియల్ సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అయితే, ఆ సీరియల్లో మానవ్, అర్చనగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అంకితా లోఖండే సదరు షో కంటే ఎక్కువ […]
ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తోన్న ఆమీర్ ఖాన్ లాక్ డౌన్ తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ‘లాల్ సింగ్ చద్దా’ అఫీషియల్ రీమేక్. అయితే, ప్రస్తుతం ఆమీర్ చేస్తోన్న సినిమా తరువాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఎవరికీ క్లారిటీ లేదు. ఎటువంటి రూమర్స్ కూడా లేవు. అయితే, తాజాగా ఆయన ఆన్ లైన్ ఛాట్ ఒక దాంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పైగా […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు […]
వెబ్ సిరీస్… ఇప్పుడు ఇది సరికొత్త క్రేజ్! సినిమాల కోసం ఎలా జనం వెయిట్ చేస్తుంటారో అదే రేంజ్లో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్స్ కారణంగా నెటిజన్స్ మరింతగా అలవాటు పడ్డారు ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్. క్రైమ్ మొదలు లవ్ అండ్ రోమాన్స్ దాకా అన్ని రకాల జానర్స్ వెబ్ సిరీస్ ల రూపంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని సక్సెస్ ఫుల్ సిరీస్ […]
రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి […]
‘జూలీ’ సినిమాలో నేహా ధూపియా నగ్నంగా దర్శనం ఇచ్చింది. అంతే కాదు, ఆమె అప్పట్లో బాలీవుడ్ గురించి మాట్లాడుతో ‘ఇక్కడ సెక్స్ అండ్ షారుఖ్ ఖాన్… రెండు పదాలు మాత్రమే అమ్ముడవుతాయి. మా సినిమాలో షారుఖ్ లేడు. కాబట్టి, సెక్స్ ను వాడుకున్నాం’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది! అన్నంత పనీ చేసి చూపుతూ న్యూడ్ గా థ్రిల్ చేసింది! ‘మాయ మేమ్ సాబ్’ సినిమాలో దీపా సాహీ అనే అందగత్తె కూడా పూర్తిగా వస్త్రాలు […]
‘దశావతారం’ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలో కమల్ పది పాత్రలు చేసి రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ‘నవరాత్రి’ సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రలు చేశాడు. తెలుగులోనూ ‘నవరాత్రి’ మూవీలో అక్కినేని తొమ్మిది పాత్రలు చేసి మెప్పించాడు. అయితే, కమల్ ‘దశావతారాల’తో తన దమ్మేంటో 13 ఏళ్ల కింద బాక్సాఫీస్ వద్ద నిరూపించాడు. 200 కోట్లతో అప్పట్లో ఆ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రజనీకాంత్ ‘శివాజీ’ రికార్డుల్ని బ్రేక్ చేసింది!‘దశావతారం’ […]