‘జూలీ’ సినిమాలో నేహా ధూపియా నగ్నంగా దర్శనం ఇచ్చింది. అంతే కాదు, ఆమె అప్పట్లో బాలీవుడ్ గురించి మాట్లాడుతో ‘ఇక్కడ సెక్స్ అండ్ షారుఖ్ ఖాన్… రెండు పదాలు మాత్రమే అమ్ముడవుతాయి. మా సినిమాలో షారుఖ్ లేడు. కాబట్టి, సెక్స్ ను వాడుకున్నాం’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది! అన్నంత పనీ చేసి చూపుతూ న్యూడ్ గా థ్రిల్ చేసింది!
‘మాయ మేమ్ సాబ్’ సినిమాలో దీపా సాహీ అనే అందగత్తె కూడా పూర్తిగా వస్త్రాలు విడిచేసింది. అయితే ఆమె అందాల అస్త్రాలు ఎక్కుపెడుతున్న సీన్ లో తోడుగా ఉన్నది ఎవరో తెలుసా? కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్! అప్పటికి ఆయన ఇంకా స్టార్ హీరో అవ్వలేదులెండీ!
‘జహర్’ సినిమాలో ఇమ్రాన్ హష్మి ముందు ఉదితా గోస్వామి ఓ సెన్సువల్ స్ట్రిప్ టీజ్ చేస్తుంది. ఆమె ఆల్మోస్ట్ బేర్ గా బెంబేలెత్తించింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ‘కొంచెం’ ఊహించుకుంటే చాలన్నట్టు చివరి నూలు పోగు దాకా… రెచ్చిపోయింది!
‘ద క్లౌడ్ డోర్’ అనే సినిమాలో ‘ఆశికి’ బ్యూటీ అనూ అగర్వాల్ అణువణువూ చూపించేసింది! ఇతర చిత్రాల్లో సింపుల్ మిడిల్ క్లాస్ గాళ్ గా కనిపించిన ఆమె ‘ద క్లౌడ్ డోర్’ సినిమాలో మాత్రం హాలీవుడ్ బ్యూటీలా హాట్ గా చెమటలు పట్టించింది!
ఇప్పుడే కాదు… ఒకప్పుడూ బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీస్ ఉన్నారు. వారిలో తప్పక చెప్పాల్సిన ముద్ద మందారం మందాకిని. ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ఆమె జలపాతం కింద కేవలం సన్నటి చీర తప్ప ఒంటి మీద ఇంకేం లేకుండా స్నానం చేసింది. చూస్తున్న అనాటి కుర్రాళ్లు… ‘నీళ్లు నమిలారు’!
‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాలోనే కాదు రాజ్ కపూర్ ఇతర చిత్రాల్లోనూ సిమీ గేరేవాల్, జీనత్ అమన్ లాంటి అందాల రాశులు నగ్నంగా నటించి సమ్మోహన పరిచారు. ‘మేర నామ్ జోకర్’లో సిమీ, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ న్యూడ్ సెన్సేషన్స్ గా నిలిచారు!
మందాకినీ, జీనత్ అమన్ కాలం నుంచీ కరీనా కపూర్ కాలంలోనూ బోల్డ్ సీన్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఖుర్బాన్’ చిత్రంలో సైఫ్ తో బెబో టాప్ లెస్ గా నటించింది.
హృతిక్ రోషన్ ‘కైట్స్’లో బార్బరా మోరీ బేర్ బాడీతో షాకిచ్చింది. ‘నషా’ చిత్రంలో టైటిల్ కి న్యాయం చేస్తూ పూనమ్ పాండే నగ్నత్వం సంపూర్ణం చేసింది! బెంగాలీ బ్యూటీ నందనా సేన్ కూడా ఎటువంటి బెంగా లేకుండా అందాలు వెదజల్లింది. ఈమె ‘రంగ్ రసియా’ చిత్రంలో పెద్దగా దాచటానికి కూడా ప్రయత్నం చేయలేదు. చూపరులకు మర్చిపోలేని కనువిందు చేసేసింది!
నగ్నంగా నటించటం విషయంలో సౌత్ ఆడియన్స్ కు కూడా బాగా తెలిసిన కొందరు బ్యూటీస్ కూడా ఉన్నారు. వాళ్లలో తప్పక చెప్పాల్సిన మరాఠీ బ్యూటీ, మన ‘లెజెండ్’ లేడీ రాధికా ఆప్టే. ఈమె తన సినిమాలు, సిరీస్ ల కోసం పలుమార్లు న్యూడ్ గా మెస్మరైజ్ చేసింది. తమిళంలో ‘ఆడై’గా, తెలుగులో ‘ఆమె’గా విడుదలైన అమలా పాల్ థ్రిల్లర్ మూవీలో డస్కీ బ్యూటీ చాలా సేపు బర్త్ డే సూట్ లోనే ఉంటుంది. ఇక నెక్ట్స్, డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో రాబోతోన్న… ‘పిసాసు 2’ హారర్ మూవీలో యాండ్రియా జెర్మియా కూడా నగ్నంగా హొయలు పోనుందట! అందుకోసం ఆమె తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు సమాచారం! చూడాలి మరి, హారర్ థ్రిల్లర్ లో హాట్ షో ఎలాంటి రెస్పాన్స్ స్వంతం చేసుకుంటుందో!