మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మరోసారి చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.. ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్ల ‘డి&డి’ టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ఫినిష్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా శ్రీను వైట్ల […]
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి దీనిని మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో మూవీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ కు హక్కులు ఇచ్చేశారు. దాంతో ఈ నెల 30న దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ సంస్థ తెలియచేసింది. చాలా కాలం గ్యాప్ […]
ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్విభాషా చిత్రంలో శర్వానంద్ రీతూవర్మతో కలిసి నటిస్తున్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లోనూ చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేయడానికీ శర్వానంద్ కమిట్ అయ్యాడు.వీటి కథ […]
ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ తో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. క్రాక్ తరువాత ఆయన నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. రమేశ్ వర్మ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్ […]
కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ […]
‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అతనితో సినిమా చేయడానికి చాలామంది యంగ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ పర్ ఫెక్ట్ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలనే ఆలోచనతో వెంకీ కుడుముల నింపాదిగా ముందుకు కదులుతున్నాడు. పలువురు అగ్ర కథానాయకులకు వెంకీ కుడుముల ఇప్పటికే కథలు చెప్పాడట. డేట్స్ లేక కొందరు తర్వాత చూద్దాం అని అంటే, మరి కొందరు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారట. ఇదిలా ఉంటే… […]
మ్యూజిక్ డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ఎ. ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ ఇప్పుడు ఐదారు సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ‘బ్యాచిలర్’ మూవీ. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమపిచ్చోడిగా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ మూవీతో హీరోయిన్ గా దివ్యభారతి, డైరెక్టర్ గా సతీశ్ సెల్వకుమార్ పరిచయం […]
ట్విట్టర్ లో తరచూ వివాదాస్పద ట్వీట్స్ చేసే స్వరా భాస్కర్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కింది. ఆమెతో పాటూ ట్విట్టర్ ఇండియాపై, మరికొందరిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణం… ఓ వీడియో. ‘ఘజియాబాద్ దాడి వీడియో’గా సొషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటోన్న క్లిప్పింగ్ లో ఓ ముస్లిమ్ వ్యక్తి తనపై దాడి జరిగిందన్నాడు. ‘జై శ్రీరామ్’ అననందుకు తనని కొట్టారనీ, బలవంతంగా గడ్డం కొరిగించారనీ ఆరోపించాడు. అయితే, ఆయన మాటల్ని వెనుకా ముందు ఆలోచించకుండా […]
త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ […]