కేట్ మోస్ టాటూ పాఠాలు నేర్చుకుంటోంది. 1990లలో ఈ సూపర్ మోడల్ ఫ్యాషన్ కి మారుపేరుగా ఉండేది. ఆమె పేరు మీద జరిగే ఫ్యాషన్ షోస్ అదిరిపోయేవి. ఆమె పేరున చెలామణి అయ్యే క్లోతింగ్ రేంజ్ భారీ రేటుకు అమ్ముడుపోయేది. ఫోర్బ్స్ లిస్టులో కూడా కేట్ మోస్ అత్యధిక ఆదాయం గల రెండవ వ్యక్తిగా స్తతా చాటింది!2005 తరువాత నుంచీ డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలు ఎదుర్కొని 2012లో ఎట్టకేలకు అన్ని కేసుల్లోంచి బయటపడ్డ కేట్ మోస్ ప్రస్తుతం […]
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి […]
మామూలు హీరోలే ఈ మధ్య సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్స్ ప్రదర్శిస్తున్నారు! మరి సూపర్ హీరోల సంగతేంటి? ‘తోర్ : గాడ్ ఆఫ్ థండర్’ లాంటి అరివీర భయంకరుడి మాటేంటి? ఖచ్చితంగా కండలు తిరిగిన కళాకృతితో కళ్లు పెద్దవయ్యేలా కనిపించాలి! అదే చేశాడట హాలీవుడ్ సూపర్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్!మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న అందరికీ ‘తోర్’ తెలిసే ఉంటాడు. థండర్ గాడ్ గా ఆయన శక్తి అపారం. మరి అటువంటి మహా […]
ఆది సాయికుమార్ ‘బుర్రకథ’తో పాటు, ఇ, ఈ చిత్రంలో నటించిన నైరా షాను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. బోయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో జుహూలోని ఓ స్టార్ హోటల్ లో ఆమె చరస్ ను తీసుకుంటుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి నైరా షా జుహూలోని ఓ స్టార్ హోటల్ లో తన పుట్టిన రోజు పార్టీని ఇచ్చిందని, అక్కడ డ్రగ్స్ వాడుతున్న సమాచారం తమకు లభించడంతో సోమవారం తెల్లవారుఝామున 3 […]
కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) సూసైడ్ తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ జాయిన్ అయిన వంశీ.. ఆన్‌లైన్‌లో చూసిన రూ.30వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని అడిగాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని చెప్పిన వినకుండా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. విశాఖ కేజీహెచ్‌కు తరలించగా […]
పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో శిరోమణి అకాలీ దళ్ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కరోనా పేషెంట్ల కోసం తెచ్చిన మెడికల్ కిట్లు, కరోనా వ్యాక్సిన్లను ప్రైవేటుకు అమ్ముకోవడం వంటి ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ […]
కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల లోపు పార్లమెంటుకు వచ్చి ఐటీ చట్టం అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్విట్టర్ ఇదివరకే సానుకూలంగా స్పందించినప్పటికీ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజనీ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన సాధారణ మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఈమధ్య ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలు వస్తుండటంతో.. రజనీ సడన్ గా అమెరికా వెళ్లడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై […]
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ముంబయిలో షూటింగ్ లకు అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ కి అనుమతి వున్నా అప్పుడే సాహసం చేయటం లేదు. కాగా ఈ నెల చివర్లో షూటింగ్స్ పునప్రారంభం కానుండగా.. జులై మొదటివారంలో అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్స్ సైతం కరోనా ప్రభావంతో హైదరాబాద్ లోనే సెట్స్ […]
గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతి మండలంలోని ఉంగుటూరు గ్రామంలో గల చెరువు మరమ్మతుల విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీకి చెందిన రాయపాటి శివ వర్గం కర్రలతో దాడి చేసింది. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఉంగుటూరులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.