స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’ […]
రోజురోజుకి ఓటీటీల హవా పెరిగిపోతోంది. హాలీవుడ్ లోని టాప్ స్టార్స్, సీనియర్ యాక్టర్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ని పక్కకు పెట్టలేకపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకమైన కామెడీ వెరైటీ స్పెషల్ లో ఆయన అలరించనున్నాడు. విల్ స్మిత్ ఫస్ట్ ఎవర్ కామెడీ షో ఇదే కావటం విశేషం!నెట్ ఫ్లిక్స్ చెబుతోన్న దాని ప్రకారం స్పెషల్ కామెడీ షో ఈ సంవత్సరం […]
పలు తమిళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షమన్ మిత్రు (43) గురువారం ఉదయం కరోనాతో చెన్నయ్ లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆయన కరోనా నుండి బయటపడలేకపోయారు. భార్య, ఐదేళ్ళ కుమార్తె ఉన్న షమన్ మిత్రు మంచి నటుడు కూడా. 2019లో వచ్చిన ‘తొరత్తి’ చిత్రంలో షమన్ మిత్రు హీరోగా నటించడమే కాకుండా దానిని నిర్మించారు. గ్రామీణ […]
హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నా అదృష్టం ఒక్కటి కొరవడుతుంటుంది, కొందరు హాట్ బ్యూటీస్ కి! ఆ కోవలోకే వస్తుంది రాయ్ లక్ష్మీ. కెరీర్ మొదట్లో లక్ష్మీ రాయ్ గా కొనసాగిన ఈ సెక్సీ బేబీ పేరు మార్చినా ఫేటు మారలేదు. లక్ష్మీ రాయ్ ఇప్పుడు రాయ్ లక్ష్మీగా చిన్నా, చితకా సినిమాలు చేస్తోంది. ఐటెం సాంగ్స్ తో నెట్టుకొస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా తగ్గాయి. అయితే, ఏది ఎలా ఉన్నా విపరీతమైన ఫిట్ ఫ్రీక్ […]
శంతను హజారికా … ఎవరతను అంటారా? శ్రుతీ హసన్ బాయ్ ఫ్రెండ్! ఆ మధ్య ఓ ఫారిన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపి కొన్నాళ్లు లండన్ లోనే ఉండిపోయిన మిస్ హసన్ బ్రేకప్ తరువాత ఇండియాకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెట్టింది. కానీ, ఎక్కువ రోజులు ఆమె మనసు ఆమె వద్దే ఉండలేదు. కొన్నాళ్లకే మరో ప్రియుడి చెంతకు చేరిపోయింది. అతనే శ్రుతీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా!శంతను మంచి ఆర్టిస్ట్. […]
ముంబై హీరోయిన్స్ అయినా సౌత్ వైపు వస్తే కాస్త పద్ధతిగా ఉంటారు. గ్లామర్ డోస్ తగ్గిస్తుంటారు. కానీ, వాళ్లే ముంబైకి తిరిగి వెళితే వీలైనంత స్కిన్ షోతో కిక్ ఇస్తారు. మరి అల్ట్రా గ్లామరస్ ముంబైలో నెగ్గుకు రావాలంటే మడి కట్టుకుని కూర్చోవటం కుదరదు కదా! అందుకే, మన సౌత్ బ్యూటీస్ కూడా ముంబైకి బయలుదేరితే వార్డ్ రోబ్ ని రీడైజన్ చేసుకుంటారు. ఇక్కడి కంటే అక్కడ కొంచెం ఎక్కువే ఆవిర్లు పట్టిస్తుంటారు. తాజాగా రశ్మిక మందణ్ణ […]
మామూలోడు పక్కోడితో పోటి పడతాడు. మొనగాడు తనతో తానే పొటి పడతాడు. కొరియన్ క్రేజీ సింగర్స్ బ్యాండ్ అయిన బీటీఎస్ వ్యవహారం అలాగే ఉంది. మొత్తం ఏడుగురు గాయకులు కలసి మార్మోగించే బీటీఎస్ పాటలు ఇప్పటికే వరల్డ్ ఫేమస్. అయితే, తాజాగా వారు విడుదల చేసిన ‘బటర్’ సాంగ్ గతంలోని ప్రతీ రికార్డుని వెదికి వెదికి బద్ధలు కొడుతోంది. లెటెస్ట్ గా ‘యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 చార్ట్’లో అత్యధిక కాలం నంబర్ వన్ గా […]
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాస్, వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె వివాహంపై ఎలాంటి వార్తలు లేకుండానే సడెన్ గా జరిగిపోవడంతో అంత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ప్రణీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోలేకపోయానని కొత్త పెళ్లికూతురు ప్రణీత చెప్పుకొచ్చింది. తన కుటుంబం అన్ని సంప్రదాయాలను పాటిస్తుందని.. అందుకే ఆషాడ మాసం, దాని తర్వాత […]
తెలంగాణ బతుకమ్మ, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు అని తెలిపాడు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో […]
హైదరాబాద్ మంగల్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఆకాష్ అనే వ్యాపారి మంగల్‌హాట్ అగపురా సీతారాంబాగ్ లోని గోదాంలో అక్రమంగా ఫారెన్ సిగరెట్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.20 లక్షల విలువ చేసే విదేశీ కంపెనీకి చెందిన ఫారిన్ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. పారిస్, బ్లాక్ సిగరెట్స్ దాదాపు 480 సిగరెట్ ప్యాకెట్ […]