మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. జిల్లాలోని తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం వద్ద కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసుపుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ నిర్లక్యం వల్లనే ఇలా […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన […]
‘నిన్నిలా… నిన్నిలా’ చిత్రంలో జంటగా నటించిన అశోక్ సెల్వన్, రీతువర్మ మరోసారి జోడీ కడుతున్నారు. నిత్యామీనన్ కీలక పాత్ర పోషించిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది. తెలుగు వర్షన్ ను బీవీఎస్ఎన్ ప్రసాద్… ఓటీటీ ద్వారా ఆ మధ్య విడుదల చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే… అశోక్ సెల్వన్, రీతువర్మతో వైకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ స్టూడియోస్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో ఆర్. కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. […]
‘ద రాక్’గా ఒకప్పుడు డ్వైనే జాన్సన్ కేవలం రెజ్లర్ గా ఫేమస్! ఇప్పుడు? ఆయన నటుడు, నిర్మాత కూడా! హాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్స్ మొదలు కామెడీ ఎంటర్టైనర్స్ దాకా జాన్సన్ చేయని జానర్ లేదు! అయితే, ఇంత కాలం తనకు లోటుగా ఉన్న ఒక అంశంపై కూడా ఇప్పుడు ద రాక్ దృష్టి పెట్టాడు. అదే క్రిస్మస్ మూవీ!మన హీరోలు, దర్శకనిర్మాతలకి సంక్రాంతి సినిమా లాగా హాలీవుడ్ వారికి క్రిస్మస్ సీజన్ చాలా స్పెషల్! కెరీర్ […]
గత శుక్రవారం ‘ఆహా’ సంస్థ రెండు తమిళ అనువాద చిత్రాలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘ఎల్.కె.జి.’, ‘జీవీ’ చిత్రాలను డైరెక్ట్ గా ఫస్ట్ టైమ్ స్ట్రీమింగ్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా ఈ సంస్థ రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి జనవరి 29న థియేటర్లలో విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కాగా, మరొకటి ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన కన్నడ అనువాద చిత్రం […]
ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో […]
బాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్టార్స్ అంతా పనిలో పడుతున్నారు. ఆలియా భట్ కూడా లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే ‘గంగూభాయ్ కతియావాడి’ కంప్లీట్ చేసిన ఆమె నెక్ట్స్ ‘డార్లింగ్స్’ మూవీపై దృష్టి పెట్టింది. తన స్వంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్ షైన్’ పతాకంపై తొలిసారి నిర్మాతగా మారి ‘డార్లింగ్స్’ రూపొందిస్తోంది. ఆమెతో బాటు షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుంది.‘డార్లింగ్స్’ […]
‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి ఎంట్రీ మూవీగా ప్రచారం అవుతోన్న ‘పఠాన్’ అనేక విధాలుగా ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఓ రేంజ్ […]
2009లో విడుదలైన డేవిడ్ ధావన్, జాన్ అబ్రహాం సినిమా ‘హుక్ యా క్రూక్’లో ఎంఎస్ ధోనీ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు! అయితే, సినిమా పెద్దగా ఆడకపోవటంతో ధోనీకి కూడా పెద్దగా పేరు రాలేదు…అప్పటి తరం ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా రెండు సినిమాల్లో నటించాడు. నసీరుద్దీన్ షా ‘మాలామాల్’, మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచీ’లో ఆయన అతిథి పాత్రల్లో అలరించాడు…2015లో విడుదలైన ఇండో ఆస్ట్రేలియన్ మూవీ ‘అన్ ఇండియన్’. ఈ సినిమాలో నటి తనిష్ఠా […]
బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల […]