దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. […]
టాలీవుడ్ తార నివేథా థామస్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో టాలీవుడ్ లో తన మార్క్ అందంతో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన ఆమెకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకిని ఢాకిని’చిత్రంలో రెజీనా కసాండ్రతో కలిసి నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంటే, తాజాగా నివేథా థామస్ గాయనిగా గీటార్ […]
‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం తాలూకూ డిజిటల్ రైట్స్… ఇప్పుడు నెట్ ప్లిక్స్ స్వంతమయ్యాయి. అలాగే, సాటిలైట్ రైట్స్ జీ సంస్థ […]
వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్ […]
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమియా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇండియన్ ఐడల్ జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అక్కడితో ఆగిపోవటం లేదు బీ-టౌన్ బిగ్ మ్యూజీషియన్. తన స్వంత లేబుల్ తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు విడుదలయ్యాయి. ‘ఆప్ కా సూరూర్ 2021, మూడ్స్ విత్ మెలోడిస్’ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ హిమేశ్ తాజా ఆల్బమ్స్ దూసుకుపోతున్నాయి. […]
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దృష్టి బ్రిటీష్ కాలం నాటి ప్రముఖ న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితంపై పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన శంకరన్ నాయర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోనూ సభ్యునిగా బాధ్యతలు నెరవేర్చారు. అయితే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ మారణకాండ అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. ఆ మారణకాండ విషయమై ప్రభుత్వం దాచిన పెట్టిన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి […]
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం […]
సందీప్ కిషన్ నటించిన హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ ఈ యేడాది మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిజానికి బాక్సాఫీస్ దగ్గర పెద్దంత ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత మే నెలలో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే… సూపర్ రెస్పాన్స్ ను […]
(జూన్ 29న నటి రాశి పుట్టినరోజు) బాలనటిగా భళా అనిపించి, అందాల తారగా భలేగా సాగి, నేడు బుల్లితెరపై రాణిస్తోంది రాశి. ఆమె పేరు వినగానే ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా అలరించిన రాశి ముందుగా గుర్తుకు వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రాశి అసలు పేరు విజయ. ఆరేళ్ళ ప్రాయంలోనే ‘మమతల కోవెల’లో నటించి మురిపించింది రాశి. “బాలగోపాలుడు, రావుగారిల్లు, అంకురం, పల్నాటి పౌరుషం” చిత్రాలలో భళా అనిపించిన రాశి, తమిళనాట మంత్ర పేరుతో […]
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ […]