దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ‘కూ’ యాప్ లో చేరిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ కు ప్రత్యామ్యాయంగా వచ్చిన ఈ యాప్ లో ఇప్పుడిప్పుడే తారలతో పాటుగా అభిమానులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే స్వీటీ మిగితా సోషల్ నెట్వర్క్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది లేదు. కానీ ‘కూ’ లో మాత్రం తెగ జోరు చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల […]
లాక్‌డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూట్ కూడా ఇటీవల మొదలైంది. ప్రస్తుతం రామ్‌చరణ్.. ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే వీరిద్దరిపై పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్ సెట్లోని రామ్‌చరణ్ ఫొటోలు వైరల్‌గా మారాయి. చరణ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా […]
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క వన దేవతలను దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటు అయిదుగురు కార్యనిర్వాహక […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచే షూటింగ్ లొకేషన్స్ లోని సన్నివేశాలు బయటకి వస్తుండటంతో చిత్రయూనిట్ జాగ్రత్తపడింది. అయిన కూడా లీకేజీలు కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఎవరో ఆకతాయి ఈ […]
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఎక్కువగా వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో నయన్ ఇదివరకు ‘రాజా రాణి’, ‘బిగిల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ బాలీవుడ్ లో సినిమా చేయలేదు. అయితే తన హిందీ మొదటి సినిమాకే నయన్ షాకింగ్ […]
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగా అనౌన్స్ మెంట్ చేశాడు. మెగా స్టార్ 153వ చిత్రానికి తాను పాటలు అందించబోతున్నట్టు అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘చిరంజీవి పట్ల తన ప్రేమ చాటుకునే టైం వచ్చేసిం’దంటూ ఫుల్ జోష్ తో తాజా మ్యూజిక్ సిట్టింగ్స్ సంగతి నెటిజన్స్ తో పంచుకున్నాడు. చిరు 153వ చిత్రం దర్శకుడు మోహన్ రాజా సారథ్యంలో తెరకెక్కనుంది.‘ఆచార్య’ రిలీజ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తోన్న చిరంజీవి నెక్ట్స్ మూవీ కూడా తమ హోమ్ బ్యానర్ ‘కొణిదెల […]
ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.
గత కొంత కాలంగా, బాలీవుడ్ లో ఎవరైనా, దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారంటే…. అది కరణ్ జోహరే! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. నెపోటిజమ్ పేరుతో కరణ్ ని నానా తిట్లు తిట్టిపోశారు. అయితే, కరోనా కాలంలో కరణ్ ని ట్రోల్ చేయటం ఇంకా సొషల్ మీడియాలో మానటం లేదు. కొనసాగుతూనే ఉంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ వ్యవహారంలోనూ కరణ్ జోహర్ విలన్ అయ్యాడు. Read Also: ‘’అందరూ […]
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. అయితే […]
మలయాళ సుందరి మాంజిమా మోహన్ ది స్పెషల్ క్రేజ్! బాలనటిగానే గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన కేరళ కుట్టి హీరోయిన్ గా మారాక మల్లూవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. తమిళంలోనూ మాంజిమా మంచి పేరే సంపాదించుకుంది. కథానాయికగా ఆమె మొదటి చిత్రం మలయాళంలో కాగా రెండో చిత్రమే తమిళంలో చేసింది. కెరీర్ మొదట్నుంచీ నివిన్ పాలీ, శింబు లాంటి క్రేజీ హీరోలతో జత కట్టటంతో మాంజిమా ఖాతాలో హిట్ చిత్రాలు బాగానే ఉన్నాయి. అయితే, లెటెస్ట్ గా […]