(జూన్ 30న నటదర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బర్త్ డే) తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పట్లో మదరాసులోని యన్టీఆర్ ఇంటి తలుపు తట్టేవారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారిన తరువాత ఆ స్థానాన్ని దాసరి నారాయణరావు ఆక్రమించారు. ఏ సమయంలో దాసరి ఇంటి తలుపు తట్టినా, తమకు న్యాయం జరుగుతుందని సినిమా రంగంలో ఎంతోమంది ఆశించేవారు. దాసరి ఉన్న రోజుల్లోనే అదే తీరున నేనున్నానంటూ చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నవారిలో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’.. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పుష్ప నుంచి విడుదలైన టీజర్ […]
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ముగిసిన థియేటర్ల ఓపెనింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు అవుతుండగా.. విడుదలకు రెడీగా వున్నా సినిమాలు థియేటర్లపై దూకేందుకు వెనకడుగు వేస్తున్నాయి. విడుదల తేదీలను సైతం ప్రకటించేందుకు సిద్దపడట్లేదు. తెలంగాణలో తెరలు తెరిచేందుకు పర్మిషన్ ఉండగా.. ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే జులై లోనైనా పరిస్థితులు మారుతాయని అనుకొనే […]
ఓవైపు ప్రపంచాన్నే హడలెత్తిస్తున్న కరోనాను అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంత ఫైట్ చేస్తుంటే.. మరోవైపు కరోనా మందులు, టీకాల్లో దందా కూడా యథేచ్ఛగా నడుస్తోంది. రీసెంట్ గా ముంబైలో వాక్సినేషన్ నిర్వహించిన ఓ క్యాంప్ ముఠా బాగోతం బట్టబయలు అయింది. దీనిపై మరింత సమాచారాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. తాజాగా ముంబయిలో చోటుచేసుకున్న కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు భావిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా […]
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ బ్యూటీ ఫ్రిడా పింటో తల్లి కాబోతోంది! పెళ్లి కాలేదుగా అంటారా? ఎంగేజ్ మెంట్ అయితే అయిపోయింది! 2019 నవంబర్ లోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కోరీ ట్రాన్ తో నిశ్చితార్థాన్ని సొషల్ మీడియాలో ప్రకటించింది. ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే, 2017 నుంచీ మన డస్కీ బ్యూటీని రొమాన్స్ చేస్తోన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ 2019 నుంచీ ఫ్రిడా ఫియాన్సెగా మీడియాలో, ఫ్యాన్స్ లో ఫేమస్ అయ్యాడు. అతడితో దిగిన ఫోటోల్ని […]
జేమ్స్ బాండ్ అంటేనే ఎప్పుడూ క్రేజ్! ఇక ఈసారి కొత్త జేమ్స్ బాండ్ కూడా! మరి ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి? హాలీవుడ్ సినిమాలు చూసే వారంతా ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ తరువాత బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ 007 ఎవరంటూ మాట్లాడుకుంటున్నారు! అయితే, రోజుకొక పేరు తెర మీదకు వస్తుండటంతో సొషల్ మీడియా హీటెక్కిపోతోంది…డేనియల్ క్రెయిగ్ చివరి సారి జేమ్స్ బాండ్ గా కనిపించబోతోన్న చిత్రం ‘నో టైం టూ డై’. కరోనా వల్ల బాండ్ […]
ప్రస్తుతం దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రైవేట్ సంస్థలు కూడా వాక్సినేషన్ డ్రైవ్ కు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా అపోలో హాస్పిటల్స్ జూన్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశంలోని 50నగరాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 200కి పైగా అపోలో వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా డ్రైవ్ నిర్వహిస్తామని అపోలో హెల్త్‌కేర్ ప్రకటన చేసింది. అన్ని టీకా కేంద్రాలలో బౌతికదూరం తప్పనిసరిగా […]
నటసింహ నందమూరి బాలకృష్ణ కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ చారిత్రక […]