మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకీ ఎన్నడూ లేనంతగా చర్చలకు తెరలేపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం వున్నా అప్పుడే ‘మా’లో రచ్చ మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు సుమన్ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. ఆ భావననే వైద్యులకు, రైతులకు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండంటూ కోరారు. […]
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఓటీటీ ఆఫర్ కు ఒకే చేసినట్లు వినిపిస్తోంది. ఈమేరకు ఓ ప్రముఖ ఓటీటీ వేదిక మేకర్స్ సంప్రదింపులు జరిపినట్లు టాక్ నడుస్తోంది. అయితే థియేటర్ల ఓపెనింగ్ ఆలస్యం అవుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను […]
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి […]
అంకిత శ్రీనివాస రావు, బి. మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గమ్మత్తు’. ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్నఈ మూవీ టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ మూవీకి వసంత్ సంగీతాన్ని అందించగా, అశ్వనీ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన లిరీష […]
సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కానీ, ఔను అనకుండా, కాదనకుండా ఫ్రీ పబ్లిసిటీ ఖాతాల్లో వేసేసుకుంటారు! కానీ, కుర్ర హీరో మీజాన్ జాఫ్రీ ఇక నా వల్ల […]
2017 నుండి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: ‘కలర్స్’ […]
‘కలర్స్’ స్వాతి వివాహానంతరం సినిమాలు చేస్తుందా? చేయదా? అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు. అయితే 2018లో పైలట్ వికాశ్ వాసు ను వివాహం చేసుకున్న స్వాతి మాత్రం కమ్ బ్యాక్ గురించి ఎప్పుడూ నోరు తెరిచి చెప్పిందే లేదు. నటన అంటే మక్కువ ఉన్న స్వాతి తప్పకుండా రీ-ఎంట్రీ ఇస్తుందని కొందరన్నారు. మరికొందరు సినిమాల్లో నటించకపోయినా… వెబ్ సీరిస్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ పెళ్ళి తర్వాత కూడా నటిగానే కొనసాగడానికి […]
118 వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ వేర్ వై). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. Read Also: […]
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలు సినిమా సగం సక్సెస్ అనే భావనలో ప్రేక్షకులు ఉండిపోతారు. దేవిశ్రీ సంగీతంతో పాటుగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు. అయితే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్లు గతంలోనే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు నటి, నిర్మాత ఛార్మి సన్నాహాలు చేస్తుందట. ఆయన […]
సీనియర్ స్టార్ హీరోలలో యమజోరుగా ఉంది విక్టరీ వెంకటేశే! ఈ యేడాది ద్వితీయార్థంలో వెంకీమామ నటిస్తున్న మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న మలయాళ రీమేక్ ‘దృశ్యం -2’ సైతం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే… వీటి స్ట్రీమింగ్ […]