Home
Gossips
%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%80%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf %e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b %e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95
దేవీశ్రీని హీరో చేసేందుకు చార్మి సన్నాహాలు!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలు సినిమా సగం సక్సెస్ అనే భావనలో ప్రేక్షకులు ఉండిపోతారు. దేవిశ్రీ సంగీతంతో పాటుగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు. అయితే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్లు గతంలోనే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు నటి, నిర్మాత ఛార్మి సన్నాహాలు చేస్తుందట. ఆయన హీరోగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మించడానికి ఛార్మి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఛార్మి ‘లైగర్’ ను నిర్మించడంలో బిజీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ముగించనున్న నేపథ్యంలో ఛార్మి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!