‘గమ్మత్తు’ చేస్తానంటున్న పార్వతీశం, స్వాతి దీక్షిత్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంకిత శ్రీనివాస రావు, బి. మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గమ్మత్తు’. ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్నఈ మూవీ టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ మూవీకి వసంత్ సంగీతాన్ని అందించగా, అశ్వనీ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన లిరీష కీలక పాత్రలు పోషించారు. వినోద ప్రధానంగా సాగే ఈ మూవీకి మాటలు నివాస్, పాటలు భాస్కరభట్ల రాశారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుకుంటోందని, అతి త్వరలోనే జనం ముందు సినిమాతో వస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!