ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాల వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని.. కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని.. కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ […]
వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు… జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్… డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు […]
ఇద్దరు హీరోయిన్స్ మధ్య క్యాట్ ఫైట్స్ ఎప్పుడూ సెన్సేషన్ అవుతాయి కానీ… ఇద్దరు అందగత్తెలు ఫ్రెండ్స్ అయితే పెద్దగా టాక్ వినిపించదు. జూలై ఒకటి… స్టార్ డాటర్ శివనీ రాజశేఖర్ బర్త్ డే! ఆ సందర్భంగా మరో టాలీవుడ్ డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా తన సొషల్ మీడియా అకౌంట్ లో బర్తే డే విషెస్ తెలిపింది. అంతే కాదు, శివనీ సూపర్ హాట్ న్యూ ఫోటోస్ కూడా షేర్ చేసింది! పనిలో పనిగా ‘మై గార్జియస్ […]
డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల జంట ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైద్యులైన నికిల్ షేండకర్(27), అంకిత నికిల్ షేండకర్(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత మానసిక వైద్యురాలు కాగా.. నికిల్ ఆయుర్వేద వైద్యుడిగా చేస్తున్నాడు. ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వహించుకుని వస్తుండగా ఫోన్లో వాగ్వాదం చేసుకున్నారు. దీంతో నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత మృతిని చూసిన […]
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమయ్యాయి. లాక్ డౌన్స్ పదే పదే షూటింగ్స్ ని ఆపేశాయి. అయితే, ‘శర్మాజీ నమ్కీన్’ ఈ మధ్య కాలంలో డిలే అయిన మూవీస్ లో చాలా స్పెషల్. హితేశ్ భాటియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఎంటర్టైనర్ రిషీ కపూర్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత లాక్ డౌన్ కాలంలోనే రిషీ కపూర్ క్యాన్సర్ తో […]
తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మొన్న మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని అన్నారు. […]
డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2’ నిర్మాతల గొడవ కోర్టుదాకా వెళ్లింది. తాజాగా రిటైర్డ్ జడ్జిని రంగంలోకి దింపింది మద్రాస్ హైకోర్ట్. విశ్రాంత న్యాయమూర్తి ఆర్. పానుమతి ఇకపై లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఆయన సయోధ్య ప్రయత్నాల తరువాత మద్రాస్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. రిటైర్డ్ జడ్జ్ ఇవ్వబోయే నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. న్యాయమూర్తి చూపే పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకుంటే ‘ఇండియన్ 2’ త్వరలోనే పునః […]
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటి గురించే చెప్పుకుంటాం. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొంత కంటెంట్ కూడా కనుమరుగైపోతుంటుంది. సినిమాలు, ఇతర వీడియోస్ ఆయా అగ్రిమెంట్స్ ని బట్టీ నెట్ ఫ్లిక్స్ లైబ్రెరీ నుంచీ తొలగించేస్తుంటారు!జూలై నెల నుంచీ చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ల తాలూకూ సీజన్స్ నెట్ ఫ్లిక్స్ లో […]