‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. అతని తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు డైరెక్షన్ లో సంధిరెడ్డి శ్రీనివాసరావు ఈ సినిమా నిర్మించారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మహేశ్వరి వద్ది నటించింది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాయగా, ఎస్ఎస్ ఫ్యాక్టరీ […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా […]
ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ఒకటి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య అధికం అవుతుంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని […]
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనమ్’. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నది ట్యాగ్ లైన్. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళీ, ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో రూపుదిద్దుకున్న […]
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు, ట్రైలర్, పాటలతో లవర్ బాయ్ ప్రేమ్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆగవే.. […]
తమిళ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ కొద్దిరోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యషిక తన స్నేహితులతో కలసి పాండిచ్చేరిలో పార్టీ ముగించుకుని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు పావని మృతి చెందింది. యషికాతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా యషిక ఆనంద్ తీవ్ర గాయాలకు గురైంది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్ […]
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ సినిమా కూడా పోస్టర్లు, టీజర్ తో అలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్, […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ‘ఛలో’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోలతో బాగా సందడి చేస్తూ యువతకు క్రష్ గా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ […]
ఆగస్టు 14న ‘పాగల్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ కా దాస్ విష్వక్ సేన్. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాగల్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేస్తారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఆవార్తల్లో […]