చిరు బర్త్ డే సందర్భంగా సంపూ ‘బజార్ రౌడీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. అతని తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు డైరెక్షన్ లో సంధిరెడ్డి శ్రీనివాసరావు ఈ సినిమా నిర్మించారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మహేశ్వరి వద్ది నటించింది. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాయగా, ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను, ఆగ్టస్ 22 చిరంజీవి బర్త్ డే కు రెండు రోజుల ముందు… అంటే ఆగస్ట్ 20న విడుదల చేయబోతున్నామని నిర్మాత శ్రీనివాసరావు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్ర కథకు, సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దాం. దర్శకుడు నాగేశ్వరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, సమీర్ లాంటి పెద్ద నటీనటులతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. జాషువా మాస్టర్ ఫైట్స్ అందర్ని ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకూ విడుదల చేసిన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది” అని అన్నారు.

Also Read
- Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..