19న థియేటర్లో ‘చోరీ’ చేయనున్న శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ సినిమా కూడా పోస్టర్లు, టీజర్ తో అలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది.
శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ నెల 19న థియేటర్లో ‘రాజ రాజ చోర’ సినిమా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. కింగ్ సైజ్ ఎంటెర్టైమెంట్ గ్యారెంటీ అంటూ పోస్టర్ లో తెలియజేశారు.
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
తాజావార్తలు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!