టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన భూమిక చావ్లా… స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ సీనియర్ నటి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు కీలక పాత్రల్లో తళుక్కుమంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే, తాజాగా […]
ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై లేళ్ల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా […]
సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డామని, మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం బాధేసింది విజయవాడ వీజీహెచ్ సూపరిండెంట్ తెలిపారు. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు 1000 లీటర్ల కెపాసిటీ కల్గిన మూడు కంటైనర్లు ఏర్పాటు చేసాం.. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాము. ఆక్సిజన్ పైపుల వెడల్పు పెంచి ఒకేసారి ఎక్కువ మందికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేసామన్నారు. వెంటిలేటర్స్ దగ్గర నుండి […]
ఈ యేడాది మార్చి మొదటి వారంలో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు ‘ది 100’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ది 100 సినిమాలో ఆర్.కె. సాగర్.. విక్రాంత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో […]
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో […]
ప్రముఖ సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మొదటి వివాహం గూర్చి మాట్లాడుతూ.. ‘ప్రతి టీనేజ్ అమ్మాయి తన జీవితం గురించి ఎన్నో కలలుకంటుంది. తన జీవితం అందమైన నవలలా ఉండాలని, తాను ఎక్కువగా ప్రేమించబడాలని కోరుకుంటూ ఊహల్లో బ్రతికేస్తోంది. తాను కూడా అందరి మాదిరే అలాంటి […]
పిల్లలను ఆటలాడిస్తూ, తల్లిదండ్రులు సైతం పిల్లలుగా మారిపోతుంటారు! బయటి వాళ్ళకు స్టార్స్ కావచ్చు కానీ పిల్లలకు మాత్రం అమ్మానాన్న అంతే!! అలానే ఆ స్టార్స్ సైతం పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి భేషజాలకూ పోకుండా… వారితో డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి అందుకు మినహాయింపు కాదు. మరీ ముఖ్యంగా బన్నీ తన కూతురు అర్హాను పేంపర్ చేసే విధానం చూస్తుంటే… మనం తెర మీద చూసే ఫెరోషియస్ ఐకాన్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్ అనే హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స, ప్రామాణికమైనది, ప్రాచీనమైనది మరియు సాంప్రదాయమైనది మరియు దీనిని ప్రోత్సహించడం నాకు సంతోషంగా ఉంది’ […]
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగ పేరుతో బెల్లంకొండ సురేశ్ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ […]
ఈ యేడాది అక్టోబర్ 13న దసరా కానుకగా రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. కాబట్టి ఈ లోగా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ రెండు వారాల్లో 12 చిత్రాలు విడుదలైపోయాయి. ఈ వీకెండ్ లో మరో పది సినిమాలు వస్తున్నాయి. అలానే ఆగస్ట్ 19కి తమ చిత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ప్రకటించారు. వీటి […]