ప్రేమ నుంచి ‘పాగల్’ అయిపోయిన పాటొచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు, ట్రైలర్, పాటలతో లవర్ బాయ్ ప్రేమ్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆగవే.. నువ్వగానే..’ అని భావోద్వేగంతో కూడిన పాటను విడుదల చేశారు.
‘1600 మంది అమ్మాయిల్ని ప్రేమించిన ప్రేమ్.. ఒక అమ్మాయి దగ్గర మాత్రం ఆగిపోయాడు.. నువ్వూ నేనూ కలిసుండటం జరగదు, అది మనద్దరికీ మంచిది కాదు అని ఆ అమ్మాయి బదులిస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాళ్ల ప్రేమ ఎందుకు బ్రేకప్ అయింది?’ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!