రష్మిక దరిదాపుల్లో కూడా ఎవరు లేరే.. ఎందుకంత క్రేజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ‘ఛలో’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోలతో బాగా సందడి చేస్తూ యువతకు క్రష్ గా మారింది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరిన విషయం తెలిసిందే. తక్కువ సినిమాలతోనే ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. చాలా మంది సౌత్ స్టార్ హీరోయిన్లకు సాధ్యం కానీ ఈ ఘనత ఈ బ్యూటీ దక్కించుకోవటం వెనక.. అంతలా ఏం ఉందో సగటు ప్రేక్షకునికి అర్థంకావటం లేదు.
అయితే రష్మిక తన లైఫ్ స్టైల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం, రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలు అభిమానులతో పంచుకోవటం, వర్కౌట్స్ కోసం డైలీ జిమ్ కు వెళ్లడం.. ఆ ఫోటోలు ఇట్టే వైరల్ అవ్వడం, రెగ్యులర్ హీరోయిన్స్ కంటే రష్మిక భిన్నమైన సౌందర్యం కలిగి ఉండటం.. ఆమె ఫాలోయింగ్ కి ప్రధాన కారణంగా మరొకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక తన పెట్ డాగ్ కూడా అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడు సోషల్ మీడియా క్రేజ్ ఏంటో..! ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే 30 మిలియన్లకు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు..!
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!