(ఆగస్టు 11తో సునీల్ శెట్టికి 60 ఏళ్ళు పూర్తి) విలక్షణ నటుడు సునీల్ శెట్టి కన్నడ నాట పుట్టినా, బాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. హిందీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్లో కండలవీరునిగా రాణించిన సునీల్ శెట్టి ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 11తో సునీల్ శెట్టి షష్టి పూర్తి జరుపుకుంటున్నారు. ఒకప్పుడయితే షష్టి పూర్తికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇప్పుడున్న ఎంతోమంది […]
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబు పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘మందులోడా’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘నాలో ఇన్నాళ్లుగా’ అనే సాంగ్ లిరికల్ […]
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం […]
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. ఇదివరకు నెంబర్. 1 గా వున్న ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే.. ఇండియాలో గత సంవత్సరం జూన్ […]
టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్ […]
సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బొమ్మల కొలువు’.. హృషికేశ్, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు. పృథ్వీ క్రియేషన్స్ పతాకంపై ఎ.వి.ఆర్. స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం.. ఆ తరువాత వాళ్లను హత్య చేసి.. శవాలను రహస్యంగా పారేయడం ట్రైలర్ లో కనిపించిన కథ. అయితే ఆ అదృశ్యమైన యువతులకి సంబంధించిన బంధువులు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా […]
కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. నిపుణులు చెప్పిన దాని కన్నా అధిక రెట్లు కరోనా వేగంగా వ్యాపించింది. కోవిడ్19 మరణాలు సైతం అధికంగా సంభవించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో కరోనా కేసులలో, మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం తప్ప మహమ్మారిని అరికట్టేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కరోనా థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది. కరోనా తొలి, రెండో […]
కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో సోనూసూద్ లోని మానవతావాదిని ఈ దేశం చూసింది. నిజానికి దానికంటే ముందే అతను ఫెరోషియస్ విలన్ పాత్రలతో పాటు, వినోదాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ కు సోనూసూద్ లోని మ్యాచో లుక్ ను తెర మీద ఆవిష్కరించాలనే కోరిక కలిగినట్టుగా ఉంది. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేసి […]
తమిళ యువ కథానాయకుడు శింబు కారణంగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య అగ్గి రాజుకుంది. దానికి శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా కారణం. శింబు గతంలో నలుగురైదుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చకుండానే ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. దాంతో వాళ్ళంతా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా శింబులో ‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్ […]