Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Jio Space Fiber: రిలయన్స్ జియో దేశంలోని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి జియో స్పేస్ ఫైబర్ కొత్త సాంకేతికతను తీసుకువస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో గ్రామాలు, కష్టతరమైన ప్రాంతాలలో కూడా నెట్‌వర్క్ సమస్య ఉండదు.
UPI Payment : ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే హెచ్ ఎండీ గ్లోబల్ తన కొత్త సరసమైన ఫీచర్ ఫోన్ నోకియా 105 క్లాసిక్‌ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణదాతలు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు కస్టమర్ ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపింది. అలా చేయని పక్షంలో ప్రతిరోజూ రూ.100 జరిమానా చెల్లించి ఈ మొత్తాన్ని వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది.
Jammu Kashmir: జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పోస్ట్‌పై గురువారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది.
Dhoni: జార్ఖండ్ రాజధాని రాంచీలో కిడ్నాప్‌కు సంబంధించిన ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో నటిస్తూ ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు కిరాతకులు.
S** With Dog: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో ఒక ఆడకుక్కతో అసహజ సెక్స్‌లో పాల్గొన్నందుకు 28 ఏళ్ల వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని బీటా-2 ప్రాంతంలోని ఆల్ఫా-2 సెక్టార్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Viral: టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? మహిళ మరణించిన 27 నిమిషాల తర్వాత మళ్లీ బతకడం ఏంటి.. అంటూ నిట్టూరుస్తున్నారా? కానీ ఇది నిజంగా జరిగింది. అమెరికాలో చనిపోయినట్లు నిర్ధారించిన మహిళ 27నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది.
Israel Palestine Attack: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు విధ్వంసకరంగా మారుతోంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 6500 మందికి పైగా మరణించినట్లు సమాచారం.