Rakesh Reddy
Author- NTV Telugu-
Stock Market: మొన్న రూ.4.5లక్షల కోట్లు.. నిన్న రూ.రూ.2లక్షల కోట్లు.. ఏమవుతుంది స్టాక్ మార్కె్ట్లో ?
Stock Market: గ్లోబల్ మార్కెట్ పెరుగుదల, ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు క్షీణించింది. -
Milk: ఆవు, గేదె పాలల్లో ఏది ప్రయోజనకరం? ఏ వయసులో ఏ పాలు తాగాలో తెలుసా?
Milk: పాలు పౌష్టికాహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన అన్ని పోషకాలు ఉంటాయి. ఆవు, గేదె పాలు రెండూ చాలా పోషకమైనవి.. -
Uttarpradesh: యూపీలో దారుణం.. మేనల్లుడు, అతడి భార్య గొంతు కోసి చంపిన మామ
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ భగత్‌పూర్ ప్రాంతంలో ఆస్తి తగాదాల కారణంగా జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మేనమామ తన మేనల్లుడు, అతని భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. -
Israel Palestine War: ‘పాలస్తీనియన్లను విడుదల చేయండి’.. ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు కొత్త తలనొప్పి
Israel Palestine War: గాజాపై వైమానిక దాడుల మధ్య ఇజ్రాయెల్‌లోని యూదు సమాజానికి చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 7న జరిగిన దాడిలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Rapid Rail: నమో భారత్ ట్రైన్లో ఫస్ట్ 10వేలమంది ప్రయాణం.. టికెట్ కొనకపోతే ఫైన్ తప్పదు
Rapid Rail: దేశానికి తొలి ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైలు బహుమతి లభించింది. ర్యాపిడ్ రైల్ నమో భారత్ తొలి రోజున అందులో ప్రయాణించేందుకు జనం భారీగా తరలివచ్చారు. -
Salman Khan Bodyguard Shera: జైలు మెట్లు ఎక్కిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.. ఎఫ్ఐఆర్ నమోదు
Salman Khan Bodyguard Shera: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన తల్లి ప్రీమత్ కౌర్‌తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత షేరా సొసైటీ సభ్యుడిపై ఫిర్యాదు చేసింది. -
Delhi Air Pollution: దీపావళి ఇంకా రానేలేదు.. ఢిల్లీలో తీవ్ర స్థాయిలో పెరిగిన గాలి కాలుష్యం
Delhi Air Pollution: ఢిల్లీలో చలి క్రమంగా పెరుగుతుండడంతో గాలి నాణ్యతపైనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం మంగళవారం కురిసిన వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాలిలో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. -
Israel Palestine War: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు.. హిందూ డాక్టర్ ఉద్యోగం పోయింది
Israel Palestine War: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ మహాయుద్ధానికి సంబంధించి వివిధ దేశాలు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. -
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.39 గంటలకు..బాగ్మతి, గండకి ప్రావిన్స్‌లలో కూడా భూకంపం సంభవించింది. -
Yes Bank: వడ్డీలతోనే వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు.. 3 నెలల్లోనే మ్యాజిక్ ఫిగర్
Yes Bank: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు కలిసి రూ.4740 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!