Websites ban: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు రావడంతో చదువుకునే పిల్లలకు ఫోన్లు తప్పనిసరై పోయాయి. పిల్లల చేతికి ఫోన్లు చేరడంతో వారంతా వాటితో ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. టీనేజ్.. ఇది ఆకర్షణలకు గురయ్యే వయసు. మీడియాలో పెరుగుతున్న అశ్లీలత్వం […]
Telangana Highcourt : తెలంగాణ హైకోర్టు 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రకటించిన 2008 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ కానీ 3500 పోస్టుల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అందులో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ సర్కారుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 14ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేకూరినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ […]