Rakesh Reddy
Author- NTV Telugu-
Stock Market Crash: మార్కెట్‌లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు రూ.18లక్షల కోట్ల నష్టం
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. -
BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
BS Yeddyurappa Security: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగం కోసం 28 ఏళ్ల పాటు పోరాటం.. ఎట్టకేలకు సాధించాడు
Supreme Court: దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంకుర్ గుప్తా అనే వ్యక్తికి న్యాయం జరిగింది. ఎన్నేళ్లైనా అధైర్యపడకుండా తన హక్కుల కోసం అంకుర్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు. -
Israel Hamas War: గాజాలో విషాదం.. అల్ జజీరా జర్నలిస్టు భార్య, కొడుకు, కూతురు, మనవడు మృతి
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు. -
Mobile Network: మార్చి 2024నాటికి ప్రతి గ్రామంలో మొబైల్ టవర్ ఉండాల్సిందే.. మోడీ మాస్టర్ ప్లాన్
Mobile Network: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నెట్‌వర్క్ సమస్య పూర్తిగా తీరనుంది. మార్చి 2024 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామంలో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడతాయి. -
Stock Market Crash: రోజురోజుకు పతనం అవుతున్న మార్కెట్లు.. తీవ్ర భయాందోళనలో ఇన్వెస్టర్లు
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ నేడు మళ్లీ భారీ క్షీణతతో ప్రారంభమైంది. నిన్నటి బలమైన పతనంతో పాటు నేడు కూడా బలహీనతతో మొదలైంది. -
Zomato: జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్
Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది. -
Cyber Crime: రూ.11కోట్లు ఎర చూపి..రూ.4కోట్లకు టోకరా పెట్టిన సైబర్ కేటుగాళ్లు.. పాపం వృద్ధ దంపతులు
Cyber Crime: వృద్ధ దంపతులను కోట్ల రూపాయలు వస్తాయని ఎర చూపి రూ.4 కోట్లు మోసం చేశారు. ఓ యువతి ముందుగా బాధితురాలిని ఫోన్‌లో పూర్తిగా నమ్మించింది. ఆ తర్వాత బ్యాంకు వివరాలు తెప్పించుకుని కోట్లాది రూపాయలను మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. -
Fertiliser Subsidy: రైతులకు కేంద్ర దీపావళి కానుక.. రబీ సీజన్లో ఎరువులపై రాయితీ విడుదల
Fertiliser Subsidy: దీపావళికి ముందే రైతులకు కేంద్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. రబీ సీజన్లో ఎరువులపై రాయితీని కేబినెట్ విడుదల చేసింది. -
Onion Price: సామాన్యులకు ఉల్లిఘాటు.. తగ్గేనా.. పెరిగేనా?
Onion Price: దసరా తర్వాత ఢిల్లీలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.14 పెరిగింది. బుధవారం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.55 నుంచి రూ.60 వరకు నమోదైంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!