S** With Dog: ఛీ..ఛీ.. ఏం మనుషులురా నాయనా.. కుక్కలను కూడా వదలట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S** With Dog: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో ఒక ఆడకుక్కతో అసహజ సెక్స్‌లో పాల్గొన్నందుకు 28 ఏళ్ల వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని బీటా-2 ప్రాంతంలోని ఆల్ఫా-2 సెక్టార్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆడకుక్కతో అసహజ సెక్స్‌లో పాల్గొనడం ఓ వ్యక్తి చూడడంతో.. అతడు ఆ జంతువును మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ కుక్కను ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం అర్ధరాత్రి నిందితుడు ఆల్ఫా 2 ఏరియాలోని మూడో అంతస్తులోని తన ఇంటి బాల్కనీలో కుక్కతో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. నిందితుడు అసహజ శృంగారంలో పాల్గొనడం చూసి పక్కింటి వ్యక్తి కేకలు వేయడం ప్రారంభించాడు.
Read Also:Friday : ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు..
Also Read
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్చార్జి వినోద్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ – ఇరుగుపొరుగువారి అరుపులు విన్న సదరు వ్యక్తి కుక్కను బాల్కనీ నుండి నేరుగా రోడ్డుపైకి విసిరారు. దీంతో కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 (అసహజ సెక్స్), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. దారుణానికి పాల్పడిన వ్యక్తి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద కూడా నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. విచారణ సాగుతోంది. తాజాగా నోయిడాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో నిందితుడు కుక్కతో నీచమైన పని చేస్తున్న దృశ్యాన్ని ఓ మహిళ తన కెమెరాలో రికార్డ్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్… ఈరోజు తులం ఎంతంటే?
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబానికి కలిసొచ్చిన ట్రోలింగ్!
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!