Rakesh Reddy
Author- NTV Telugu-
Haryana: హర్యానాలో ఎన్ కౌంటర్.. పోలీసు ముఖంపై కాల్చిన దుండగుడు
Haryana: హర్యానాలోని కైతాల్‌లో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎన్కౌంటర్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఎన్కౌంటర్ సమయంలో ఒక పోలీసు ముఖంపై దుండగులు కాల్పులు జరిపారు. -
IRCTC: దక్షిణ భారత తీర్థయాత్రల స్పెషల్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
IRCTC: దక్షిణ భారత దేశంలో చాలా పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయి. వాటి సందర్శించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. వాళ్ల కోసం ఇండియన్ రైల్వే కొత్త సర్వీసును తీసుకొచ్చింది. -
India Mango Exports: ఈ సీజన్లో 19శాతం పెరిగిన మామిడి ఎగుమతులు.. ప్రపంచానికి మనదే నచ్చింది
India Mango Exports: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ మామిడి క్రేజ్ పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడిన మామిడిలో 19 శాతం పెరుగుదల కనిపించింది. -
NASA: బృహస్పతి భయంకరమైన ముఖాన్ని కెమెరాలో బంధించిన నాసా
NASA: బృహస్పతి రహస్యాన్ని ఛేదించేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాసా అంతరిక్ష నౌక జునో.. బృహస్పతి భయంకరమైన 'ముఖాన్ని' తన కెమెరాలో బంధించింది. ఇటీవల నాసా ఈ చిత్రాలను విడుదల చేసింది. -
Bank Employees Salary Hike: బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. 15 శాతం పెరిగిన జీతం
Bank Employees Salary Hike: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ, కొంతమంది పాత ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు పనులు ప్రారంభించే యోచన కూడా ఉంది. -
Iran Army: మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధం.. 200 హెలికాప్టర్లతో ఇరాన్ విన్యాసాలు
Iran Army: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఓ వైపు భీకరంగా జరుగుతుండగా మరో వైపు ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా శుక్రవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. -
Mukesh Ambani: ‘మా దగ్గర బెస్ట్ షూటర్ ఉన్నాడు.. 20కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. ముకేశ్ అంబానీకి బెదిరింపు
Mukesh Ambani: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. అంబానీ అధికారిక ఇమెయిల్ ఐడీకి బెదిరింపు వచ్చింది. -
Spain: దారుణం.. 2లక్షల మంది అమ్మాయిలతో చర్చిలో కొన్నేళ్లుగా డర్టీ గేమ్
Spain: స్పెయిన్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించి చాలా దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండు లక్షలకు పైగా మైనర్ బాలికలు లైంగిక దాడికి గురవుతున్నారు. -
BPCL: ఒకప్పుడు ప్రభుత్వం అమ్మాలనుకుంది.. కానీ ఈ 90రోజుల్లో రూ.8500 కోట్లు సంపాదించింది
BPCL: కొన్నేళ్లుగా భారీ నష్టాల్లో నడుస్తోంది. ఈ నష్టాలను పూడ్చలేక భారత ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. దానిని అమ్ముకుని స్వేచ్చగా ఉండాలని అనుకుంది. అమ్మడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించినా ఫలితం లేకపోయింది. -
Elon Musk: డేటింగ్ యాప్ గా మారబోతున్న ట్విటర్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయబోతున్నారు.
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!