క్రికెట్ అభిమానులకు ఓ OTT సంస్థ శుభవార్త తెలిపింది. జియో బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్రీగా మ్యాచ్ లు చూసుకునేలా చేసిన జియో తరహాలోనే.. ఆ సంస్థ కూడా అలా వెళ్లడానికి ముందడుగు వేస్తుంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదంటారా..? మీరు ఇంతకు ముందు వాడే ఉంటారు. అదేనండీ డీస్నీ హాట్ స్టార్(Disney Hotstar).
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఈ ఒక్క…
పసిడి ప్రియులకు గుడ్ న్యూ్స్. బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇండియాలో నేడు బంగారం ధరలు చాలా నగరాల్లో రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220గా ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22…
మయన్మార్ లో రాజకీయ ఖైదీల కేసులను తీసుకోకుండా న్యాయవాదులపై అడ్డంకులు, ఆంక్షలు విధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. "మయన్మార్ లో ఇప్పటికే బలహీనమైన న్యాయ వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. న్యాయ హక్కులను సమర్థించడంలో విఫలమైందని 39 పేజీల నివేదికను విడుదల చేసింది.
రష్యాకు చెందిన యన అనే మహిళ తన భర్త కోసం ఏకంగా 45 కిలోలు ఉన్న ఆవిడ.. 22 కిలోలకు తగ్గిపోయింది. తన భర్త లావుగా ఉండొద్దని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది. అంతకుముందు ఉబ్బిన బుగ్గలు, చక్కటి అందం, రంగుతో ఉండే ఆ మహిళ.. ఇప్పుడు ఆకలితో మాడి చివరకు గుర్తు పట్టలేనంతగా ఓ ఆస్తిపంజరంలా తయారైంది.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? నలుగురిలో మీ ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి. రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సహజంగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తనే ఉంటాయి. అలా అందరికీ రావు. నల్లటి వలయాలు రావడానికి గల ముఖ్యమైన కారణాలేంటంటే నిద్రలేమి, ఆల్కహాల్ ఎక్కువ సేవించడం, స్మోకింగ్, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కర్జాత్-హస్త్‌పోఖారీలో ఈ రోడ్డును వేశారు. అయితే అలా రోడ్డు వేయడంపై అక్కడి గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా వేసిన రోడ్డును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.