ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శ్రీకారం’
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై ఉప రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది. ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఇప్పుడు ప్రముఖ ఓటిటిలో ప్రసారం అవుతోంది. ఈరోజు నుంచి సన్‌నెక్స్ట్ యాప్‌లో ‘శ్రీకారం’ ప్రసారం అవుతుంది. ఒక సాఫ్ట్ వేర్ యువకుడు రైతుగా మారి, ఆధునిక వ్యవసాయం చేసి లాభాలు ఎలా గడించాడు అన్నదే సినిమా కథ.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..