దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి బిగ్ బాస్ ను మంచి వేదికగా భావిస్తారు. షో నుంచి బయటకు వచ్చిన తరువాత కంటెస్టెంట్లు తమ ఫేమ్ కు తగ్గట్లుగా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతారు. గత సీజన్ బిగ్ బాస్-4లో పాల్గొన్న అఖిల్, సోహైల్, అవినాష్, దివి […]
ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఆయనకు సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమా విషయానికొస్తే… సుధీర్ బాబు, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ రొమాంటిక్ […]
జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దోస్తానా-2’పై గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ ను తొలగించారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. “వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా మేము గౌరవప్రదమైన నిశ్శబ్దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. మేము కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన దోస్తానా 2 […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో […]
ప్రముఖ నటుడు తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగానే ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివేక్ ఆకస్మిక మృతి సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. వివేక్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని, ఆయన చనిపోవడం బాధాకరమని, […]
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రార్థిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్… స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే బ్రహ్మాజీ వంటి మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు చేశారు. […]
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తుండగా… అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు కామ్ అండ్ కంపోస్డ్ యాక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ అభిమానుల్లో జోష్ ను పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. సినిమాలోని యాక్షన్ […]
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ‘పేపర్ బాయ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ఏక్ మినీ కథ’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ […]
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది మే 14న రంజాన్ కానుకగా ‘విజయ […]