డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా వినూత్నమైన డాక్టర్ కేర్-కోవిడ్ కేర్ కార్యక్రమాన్ని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మంగళవారం జూబ్లిహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి మందుల ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందకు డాక్టర్ కేర్ కోవిడ్ కేర్ ను సేవను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయంమని ఆమె అన్నారు. హోమియోపతి మందులు అన్ని రకాల వైరస్ జబ్బులను ఎదుర్కొనే టటువంటి తత్వాన్ని కలిగి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది. అయితే… ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పై కొంత ప్రభావం పడింది. […]
‘ఆర్.ఎక్స్.100’ సాధించిన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ ఆ చిత్రం కంటే ముందు నటించిన మూవీ ‘ఫైనల్ సెటిల్మెంట్’. వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాధాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటాయి. సమాజానికి పట్టిన చీడపురుగులు ఒకళ్ళనొకళ్లు చంపుకోవడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు కూడా మిన్నుకుంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే ‘ఫైనల్ సెటిల్మెంట్’. కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా […]
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘సత్యమేవ జయతే 2’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘సత్యమేవ జయతే 2’లో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించారు. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు చక్కబడ్డాక ‘సత్యమేవ జయతే 2’ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు […]
బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్లీ’. 2012 మార్చి 30న విడుదలైన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా… నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సాధించింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా బ్యానర్లపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు సంయుక్తంగా నిర్మించిన ‘లవ్లీ’ మూవీ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ […]
నేచురల్ స్టార్ నానీ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీమూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ భార్య, హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో అమ్మడికి ఇదే తొలి సినిమా. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది హీరోయిన్ నజ్రియా. నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అయిన నేపథ్యంలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కరోనాకు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు ఆ చికిత్సను కొనసాగించనున్నారు. కరోనా తరువాత పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం పవన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అదే గనక నిజమైతే పవన్ హీరోగా నటిస్తున్న […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్నీ పుట్టినరోజు పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో 50 మిలియన్ సాధించిన ఇంట్రోవీడియోగా రికార్డ్ సృష్టించింది. ఇక వ్యూస్ తో […]
కన్నడ నటి షనయ కట్వే ను ఆమె సోదరుడి హత్యకేసులో మంగళవారం హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కన్నడ చిత్రం ‘ఇదమ్ ప్రేమమ్ జీవితమ్’ తో మోడల్ షనయ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆమె తాజా చిత్రం ‘ఒరు ఘట కథ’ ప్రమోషన్ లో భాగంగా కొంతకాలంగా హుబ్లీలో ఉంటోంది. నటి షనయ సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని […]