సామాజికాంశాల విషయమై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం మొదటి నుండి హీరో సిద్ధార్థ్ కు అలవాటు. దాంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. అయినా ఆ అలవాటు మార్చుకునే ప్రయత్నం సిద్ధార్థ్ ఎప్పడూ చేయలేదు. తాజాగా సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం అట్టుడిపోతుంటే ప్రభుత్వాలు పెద్దంతగా పట్టించుకోవడం లేదని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. ఇదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన సెలబ్రిటీస్ సైతం మౌనంగా ఉండటం […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ […]
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ నెల 13న వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు అనిల్ హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా కు తగిన చికిత్సను తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం విషయమై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ అనిల్ రావిపూడి కృతజ్ఞతలు […]
వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సంక్రాంతి పండగ కూడా కలసి వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి నటించిన సినిమాలు సంక్రాంతికే వచ్చి వరుసగా విజయాలు సాధించాయి. దాంతో సంక్రాంతి అనిల్ కి సెంటిమెంట్ గా కూడా మారింది. గత సంవత్సరం మహేశ్ తో అనిల్ తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాథే’. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ప్రభుదేవా […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ మూవీ ‘పోకిరి’ విడుదలై నేటితో 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ 28న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత మూడేళ్లు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా […]
లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. ఎర్నాకుళం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో […]
కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగున్న స్టార్ హీరోల సినిమాలు 5, 6 వారాలు గట్టిగా నిలబడి 50 రోజులైనా ఆడేవి. కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ తో అదీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కాలం వరకూ […]
యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ […]
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించగా… ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా ‘సుల్తాన్’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు […]