నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ […]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ జంట పెళ్ళి చేసుకున్న విధానం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ సురులి అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ‘జగమే తందిరం’ చిత్రం థియేటర్లోనే […]
హిందీ చిత్రం ‘అంధాధున్’ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాస్ట్రో’ అని పేరు పెట్టగా, తమిళంలో ప్రశాంత్ తో ‘అందగన్’ పేరుతో ఆయన తండ్రి త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి ఆయనే దర్శక నిర్మాత. హిందీలో రాధికా ఆప్టే పాత్రను తమిళంలో ప్రియా ఆనంద్ చేస్తోంది. ఇక టబు పాత్రను సిమ్రాన్ పోషిస్తోంది. ఇందులో ఆమె భర్త పాత్రను సముతిర కని పోషిస్తున్నాడు. సోమవారం ఈ […]
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ను థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈద్ కానుకగా ‘రాధే’ […]
సమంత మంచి నటి మాత్రమే కాదు గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరకముందు నుండే సమంత తన వంతు సాయం ఆపన్నులకు అందిస్తూ వస్తోంది. సినిమాలలో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తుంటుంది. అంతేకాదు… తన కిష్టమైన ఫ్యాషన్ డిజైన్ రంగంలోకీ అడుగుపెట్టింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కరోనా టైమ్ లో దృష్టి పెట్టింది. ఏ పని చేసినా నూరు శాతం ఇన్ వాల్వ్ అవ్వడం సమంతకు అలవాటు. ఈ మధ్య కాలంలో ఇంత […]
హిందువుల ఇష్టదైవం హనుమాన్ జయంతి నేడు. హనుమాన్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామి జయంతి రోజున ఆయన భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో తన అభిమానులకు హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తన సతీమణి సురేఖతో కలిసి ఉన్న స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. ”అందరికి హనుమజ్జయంతి […]
ఏప్రిల్28! దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఏప్రిల్28 కమర్షియల్ సినిమాకి కొత్త భాష్యం చెప్పి బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడివిరాముడు రిలీజైన రోజు. అదే ఏప్రిల్ 28 ప్రపంచ చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులకు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 విడుదలైన రోజు. అంతేకాదు… అదే తేదిన […]
కొవిడ్ తమిళనాట కూడా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి తమిళ దర్శకుడు తమిర కన్నుమూశారు. కె. బాలచందర్, భారతీరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తమిర 2010లో ‘రెట్టైసుళి’ చిత్రం రూపొందించారు. విశేషం ఏమంటే ఇందులో ఆయన గురువులు బాలచందర్, భారతీరాజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించాడు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా పెద్దంత విజయం సాధించలేదు. 2018లో తమిర ‘ఆన్ దేవతై’ పేరుతో మరో […]