స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అల్లుఅర్జున్. “అందరికీ హలో! చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్ […]
అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అయితే అమీర్ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విలన్ గా రణదీప్ హుడా లుక్ ను విడుదల చేశారు మేకర్స్. విలన్ […]
గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. ఈ చిత్రంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ గొల్లా నిర్మించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్. ఈ చిత్రం 2021 మార్చి 19 నుండి థియేటర్లలో విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ […]
నటుడు సిద్ధార్థ్ ఇటీవల కాలంలో తన ట్వీట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా “ప్రభుత్వం ప్లాన్ చేసిన వాక్సినేషన్ డ్రైవ్ కన్నా ఇండియన్ ఎయిర్ లైన్స్ పాసెంజర్ సీటింగ్ ఆర్డర్ బెటర్. ఎంత జనాభా ఉందో మీకు తెలుసా ? వ్యాక్సినేషన్ డోసులు ఎన్ని అవసరమో మీకు తెలుసా ? అలాంటప్పుడు 18 ఏళ్ళు నిండిన వారికి అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇస్తామని ఎంయూకు ప్రకటించారు ? దీనికి ఎవరు బాధ్యులు ?” అంటూ ట్వీట్ ద్వారా […]
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ. ఆ చిత్రంలో విజయ్ నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిచ్చగాడు చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ సంపాదించారు. ఈ యంగ్ హీరో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. విజయ్ సినిమాలకు టాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా తెలుగు చిత్ర పంపిణీదారులు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి […]
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సినిమాల షెడ్యూల్స్ మాత్రం పరిమితమైన బృందంతో జరుగుతున్నాయి. చిత్రం ఏమంటే… ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘థ్యాంక్యూ’ టీమ్ కు బ్రేక్ పడిపోయింది. ఇప్పటికే హీరో నాగచైతన్య, హీరోయిన్ రాశీ ఖన్నాపై దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ ఇటలీ షెడ్యూల్లో పాల్గొనాల్సింది. కానీ అనుకున్న దానికంటే ఒక రోజు ఆలస్యంగా ఆయన బయలుదేరాడు. దురదృష్టం ఏమంటే.. ఇటాలియన్ […]
మను యజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అనగనగా ఒక రౌడీ’. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీని పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనరాజ్, మధునందన్, మిర్చి కిరణ్, మనోజ్ నందన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ మాస్ […]
కాస్తంత ఆలస్యంగా నైనా విశాల్ ‘చక్ర’ ఈ యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు విశాల్ మరో హీరో ఆర్యతో కలిసి ‘ఎనిమి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనిని తర్వాత విశాల్ ‘అదంగ మరు’ ఫేమ్ కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఫైవ్ స్టార్ మూవీస్ సంస్థ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలాఖరులో మొదలు కానున్నదట. […]
ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు దేనికీ వెరవని మనిషి. గత యేడాది కరోనా వచ్చి ఇలా తగ్గిందో లేదో తన సినిమా ‘క్రష్’ బాలెన్స్ షూటింగ్ ను మొదలెట్టేశాడు. అయితే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే సుమా! అప్పుడు కూడా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా షూటింగ్ సంద్భరంగా తెలియచేశాడు రవిబాబు. అలానే కరోనాతో మారిన జనం అలవాట్లనూ ఫన్నీ వీడియోలలో చూపించాడు. తాజాగా ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోమని […]