యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ చిత్రానికి ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు దాని విడుదల తేదీనీ నిర్మాతలు ప్రకటించేశారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతోందట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సైతం కారోనా కారణంగా వాయిదా పడటంతో ఈ సమయాన్ని ఎన్టీయార్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయించాడని […]
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమై నెట్టింట్లో చాలా రోజుల నుంచి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవాలని రణబీర్, అలియా భావించారు. కాని ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పెళ్ళికి సంబంధించిన ప్రణాళికలను మార్చుకున్నారట ఈ ప్రేమపక్షులు. కోవిడ్ కారణంగా దేశం మొత్తం కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న కారణంగా వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని భావించిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మొన్నటి వరకూ థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విశేష ఆదరణను అందుకుంటోంది. కరోనాకు భయపడి గడప దాటలేకపోతున్న ఆడపడుచుల కోసం నిర్మాత ‘దిల్’ రాజు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ‘వకీల్ సాబ్’ను వారి ఇంట్లోకి చేర్చేశాడు. ఈ సినిమాను తమ హోమ్ థియేటర్ లో చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా ఇందులో కీలక పాత్రలు పోషించిన అంజలి, నివేదా థామస్ […]
కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత […]
‘స్వామి రా రా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతోంది. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా సురేశ్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీతా తాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ దర్శకుడు ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు. రెజీనా కసండ్రా, నివేదా […]
పండ్లలో రారాజు మామిడిపండు. స్పెషల్ గా ఎండాకాలంలోనే వచ్చే మామిడి పండు తినానికి ఏడాదంతా వేచి చూస్తారు మామిడి ప్రియులు. టేస్ట్ లోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా రారాజే మామిడి. అలాంటి ఓ భారీ మామిడి పండును పండించి రికార్డు సృష్టించారు కొలంబియా రైతులు. కొలంబియాలోని గ్వాయత్ లో బోయాకే ప్రాంతంలోని శాన్ మార్టిన్ పొలంలో వారు ప్రపంచంలోనే అత్యంత భారీ మామిడిని పెంచారు. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలోని గ్వాయత్ లో నివసించే జెర్మేన్ […]
కోవిడ్ -19 కేసులతో పాటు దేశంలో ఆక్సిజన్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్కువ చెట్లను నాటాలని ప్రజలను కోరుతూ సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆక్సిజన్‌ను ఉపయోగించే వ్యక్తులు గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆమె అన్నారు. “అందరూ ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. టన్నులు టన్నులు ఆక్సిజన్ సిలిండర్లను పొందుతున్నారు. మనం పర్యావరణం నుండి ఫోర్స్ ఫుల్ గా తీసుకుంటున్న […]
త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించిన తన నటనా ప్రతిభతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిషకు ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా […]
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు […]
ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వాణీ విశ్వనాథ్ కుటుంబం నుండి మరొకరు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రమణ్ హీరోగా కె. శిరీషా రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం. రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ మూవీలో పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రను వర్ష చేస్తోందని, ప్రస్తుతం ఈ సినిమా […]