Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!
- కొత్త ప్రాజెక్ట్ విషయంలో రామ్ పోతినేని కసరత్తు
- డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని
- రామ్ రాసుకున్న కథను హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రామ్ కొత్త సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్.. కొత్త ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.
రామ్ పోతినేని స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారట. ఇప్పుడు ఆ కథను ఓన్ చేసుకొని, దాన్ని పర్ఫెక్ట్‌గా ఆవిష్కరించే దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. తన ఆలోచనలకు తగ్గట్టుగా మేకింగ్ చేయగల టాలెంటెడ్ డైరెక్టర్ దొరికితేనే ముందుకు వెళ్లాలని రామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి గత కొద్దిరోజులుగా లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైందని అందరూ భావించారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విఘ్నేష్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
Also Read: NTR Birthday: ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే అదిరిపోద్ది!
ఇప్పుడు రామ్ తన కథ కోసం డైరెక్టర్ వేటలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. రామ్ లాస్ట్ ఫిల్మ్ ఆంధ్రా కింగ్ తాలుకాలో రైటర్ అవతారమెత్తి ఓ పాట కూడా రాశాడు. ఇప్పుడు తన కోసం తనే కథ సిద్ధం చేసుకోవడం చూస్తుంటే.. రామ్ తనలోని రైటర్‌ను పూర్తిగా బయటికి తీస్తున్నాడనే చెప్పాలి. మరి రామ్ రాసుకున్న కథను హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!