-
పాటతో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ!
(మే 16న సుద్దాల అశోక్ తేజ పుట్టినరోజు)తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే […] -
విశ్వక్ సేన్ ‘పాగల్’ ఓటిటిలో రిలీజ్ కానుందా ?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమాల విడుదల […] -
కరోనాతో కమెడియన్ గౌతమ్ రాజు సోదరుడు మృతి
కరోనా మహమ్మారి వల్ల రోజురోజుకూ మరణాలు పెరుగుతున్నాయి. కోవిడ్ -19 సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. తాజాగా టాలీవుడ్ నటుడు కమెడియన్ గౌతంరాజు సోదరుడు సిద్ధార్థ్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్ రాజు స్వస్థలమైన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధార్థ్ వైరస్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు. గౌతమ్ రాజు ఈ విచారకరమైన వార్తను వీడియో […] -
నాగ్, ప్రవీణ్ సత్తారు మూవీ సెకండ్ షెడ్యూల్ అప్డేట్
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా […] -
కరోనా రిలీఫ్ ఫండ్ కు శివ కార్తికేయన్, వెట్రిమారన్ విరాళాలు
తమిళనాడు నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఏకమవుతున్నారు. తమిళ స్టార్ హీరోలతో పాటు దర్శకులు తదితర టెక్నీషియన్ లు కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కలిసి విరాళంగా అందజేశారు. రూ. 25 లక్షల చెక్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు […] -
‘ప్లే బ్యాక్’ టీజర్… ఆ ఒక్క కాల్ తో 1993లోకి…!!
హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ప్లే బ్యాక్”. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, కార్తికేయ కృష్ణ మల్లాడి, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు నటిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి […] -
సీఎం రిలీఫ్ ఫండ్ కు జయంరవి ఫ్యామిలీ విరాళం
కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా అ విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీతో పాటు తదితరులు కరోనా రిలీఫ్ ఫండ్ కు […] -
నాగ్ తో ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిపోయిందా ?
కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం నాగార్జున స్క్రిప్ట్ లో […] -
‘ఫెఫ్సి’కి తల అజిత్ భారీ విరాళం
కోవిడ్-19 కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు తగిన జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి సినీ ప్రముఖులపై కూడా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కరోనా పై పోరాటానికి ఒక్కటవుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కుమార్ పెప్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) […] -
తమిళంలో ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ వీడియో
కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్ […]
తాజావార్తలు
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!