-
కరోనాతో ప్రముఖ దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కన్నుమూత
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. తన చిత్రాలలో స్టార్స్ ను పక్కకు […] -
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది…!
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో […] -
రజనీకాంత్ తో సెన్సేషనల్ డైరెక్టర్?
దర్శకుడు అల్ఫోన్సే పుత్రెన్ 2013 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘నేరం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2015లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘ప్రేమమ్’ చిత్రంతో అల్ఫోన్సే కు దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రేమమ్ తరువాత అల్ఫోన్సే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇందులో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే తాజాగా జరిగిన సోషల్ మీడియా సంభాషణలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం […] -
టీమ్ విషయంలో బన్నీ స్పెషల్ కేర్… ఎవరినీ వదల్లేదు…!
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. దాపు 15 రోజులు తన కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తన కుటుంబాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా తన టీంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సొంత ఖర్చులతో వ్యాక్సిన్ వేయించారు. ఆలా దాదాపు 135 మందికి సొంత ఖర్చులతో […] -
ఎన్టీఆర్ కు అత్త బర్త్ డే విషెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన అత్త పురంధేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “మీరు చాలా ప్రత్యేకమైన వారు… అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి… హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్” అంటూ ట్వీట్ చేశారు. ఇక నిన్నటి నుంచే ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు ఆయన అభిమానులు. నిన్నటి నుంచే ట్విట్టర్లో హ్యాపీ […] -
బర్త్ డే రోజు మంచు మనోజ్ ఎవరూ ఊహించని నిర్ణయం…!
నేడు యంగ్ హీరో మంచు మనోజ్ బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ 25,000 కుటుంబాలకు సాయం అందించడానికి ముందడుగు వేశారు.”ఈ సంవత్సరం పుట్టిన రోజున కోవిడ్-19 వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను. ముందుగా […] -
కరోనాతో దర్శకుడు సుబ్బు తల్లి మృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులు కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కారణంగా తమ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమ పలువురు నటీనటులతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలను సైతం కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ వర్ధమాన దర్శకుడు సుబ్బు తల్లి కరోనాతో కన్నుమూశారు. […] -
యంగ్ హీరో ఆఫర్ ను తిరస్కరించిన ఉప్పెన బ్యూటీ?
కృతి శెట్టి… తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కు ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉప్పెన చిత్రంలో ఈ బ్యూటీ అభినయానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఈ ఫేమ్ తో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే చిత్రంలో, […] -
సలార్ లో ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ మూవీ. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి పలు ఊహాగానాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ […] -
ఛార్మీ అందమే మంత్రం!
(మే 17న ఛార్మి పుట్టినరోజు)అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఈ మధ్యే “నా జీవితంలో పెళ్ళి అనే తప్పు చేయబోను…” అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసి అందరినీ ఆశ్చర్య పరచింది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది ఛార్మి. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై […]
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
-
Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
-
PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..
-
Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం లేకున్నా పరవాలేదు.. ఈ పనులు చేస్తే చాలు!
-
Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!